Telugu Lyrics
అఖిల లోకైక రక్ష
హనుమంత శ్రీ రఘురామ
దూత నన్ను కాచవయా
శరణాగత వత్సల
సౌమిత్రి సన్నుత
వాలి సుగ్రీవ మిత్ర
వీర హనుమ నన్ను కాచవయా
దశరథ రాముని
దాసుడైన ఓ దయాకర
లక్ష్మణునికి అండగా
నిలిచిన వీర హనుమ నన్ను కాచవయా
వనములందు తిరుగుచు
రామునికై వెదకితివి
సముద్రమును లంఘించి
లంకను జేరితివి
అశోక వనమందు
సీతను చూచితివి
రాముని ఉంగరము
ఆమెకిచ్చి వచ్చితివి
రావణ దర్పమడచి
లంకను దహించితివి
ఆంజనేయ అనిలజ
అఖిల లోకైక రక్ష
హనుమంత శ్రీ రఘురామ
దూత నన్ను కాచవయా
English Lyrics / Transliteration
Akhila Lokaiika Raksha
Hanumantha Sri Raghurama
Dhootha Nannu Kaachavaya
Sharanagatha Vatsala
Soumitri Sannutha
Vali Sugreeva Mithra
Veera Hanuma Nannu Kaachavaya
Dasharatha Ramuni
Daasudaina O Dayaakara
Lakshmanuniki Andaga
Nilichina Veera Hanuma Nannu Kaachavaya
Vanamulandu Thiruguchu
Ramunikai Vedakithivi
Samudramunu Langinchi
Lankanu Cherithivi
Ashoka Vanamandu
Seetanu Choochithivi
Ramuni Ungaramu
Aamekkichi Vachithivi
Ravana Darpamadachi
Lankanu Dahinchithivi
Anjaneya Anilaja
Akhila Lokaiika Raksha
Hanumantha Sri Raghurama
Dhootha Nannu Kaachavaya