Telugu Lyrics
అంకిలి సెప్పలేడు అంకిలిసెప్పలేడు
అంకిలి సెప్పలేడు అంకిలిసెప్పలేడు
అంకిలి సెప్పలేడు అంకిలిసెప్పలేడు
నరసయ్య లోకాలలో నారాయణుడు లేడు
నారాయణుడు లేడు
నరసయ్య లోకాలలో నారాయణుడు లేడు
నారాయణుడు లేడు
అంకిలి సెప్పలేడు అంకిలిసెప్పలేడు
అంకిలి సెప్పలేడు అంకిలిసెప్పలేడు
ఆద్యంతములులేని ఆదిదేవుడు లేడు
ఆదిదేవుడు లేడు
అంకిలి సెప్పలేడు అంకిలిసెప్పలేడు
మాయా లోకాలలో మహానుభావుడు లేడు
మహానుభావుడు లేడు
అంకిలి సెప్పలేడు అంకిలిసెప్పలేడు
దూర దూర దేశాలలో దామోదరుడు లేడు
దామోదరుడు లేడు
అంకిలి సెప్పలేడు అంకిలిసెప్పలేడు
అంకిలి సెప్పలేడు అంకిలిసెప్పలేడు
అంకిలి సెప్పలేడు అంకిలిసెప్పలేడు
English Lyrics / Transliteration
Ankili seppaledu ankilisepaledu
Ankili seppaledu ankilisepaledu
Ankili seppaledu ankilisepaledu
Narasayya lokallo narayanudu ledu
Narayanudu ledu
Narasayya lokallo narayanudu ledu
Narayanudu ledu
Ankili seppaledu ankilisepaledu
Ankili seppaledu ankilisepaledu
Adyantamulaleni adidevudu ledu
Adidevudu ledu
Ankili seppaledu ankilisepaledu
Maya lokallo mahanubhavudu ledu
Mahanubhavudu ledu
Ankili seppaledu ankilisepaledu
Dura dura deshalalo damodarudu ledu
Damodarudu ledu
Ankili seppaledu ankilisepaledu
Ankili seppaledu ankilisepaledu
Ankili seppaledu ankilisepaledu