Telugu Lyrics
పంపించవా చిన్నారిని
పంపించవా చిన్నారిని
అన్న అన్న పుట్టింటికి
పంపించవా చిన్నారిని
పంపించవా చిన్నారిని
అన్నయ్యంటే అమృతమంటూ
అమ్మానాన్నలంత ప్రేమంటూ
అన్నయ్యంటే అమృతమంటూ
అమ్మానాన్నలంత ప్రేమంటూ
అన్నంటే నా లోకం
అన్నంటే నా స్వర్గం
అన్నంటే నా లోకం
అన్నంటే నా స్వర్గం
నేనుంటే నీతో ఉండాలి
అన్న అన్న పుట్టింటికి
పంపించవా చిన్నారిని
పంపించవా చిన్నారిని
ఆరు నెలల నా గర్భాన
పుట్టి పెరిగిన దీపం నీవంటూ
ఆరు నెలల నా గర్భాన
పుట్టి పెరిగిన దీపం నీవంటూ
నీకు నాన్నే తల్లి
నాకు నువ్వే తల్లి
నీకు నాన్నే తల్లి
నాకు నువ్వే తల్లి
చెప్పలేని బంధమే
అన్న అన్న పుట్టింటికి
పంపించవా చిన్నారిని
పంపించవా చిన్నారిని
ఈ లోకంలో తోడు నీడ
నాన్నే కదా నాన్నే కదా
ఈ లోకంలో తోడు నీడ
నాన్నే కదా నాన్నే కదా
కాబోయే నీ తోడు
ఏడడుగులు ఏడుగు
కాబోయే నీ తోడు
ఏడడుగులు ఏడుగు
అనిశం నడిచే నేస్తం
అన్న అన్న పుట్టింటికి
పంపించవా చిన్నారిని
పంపించవా చిన్నారిని
అన్న అన్న పుట్టింటికి
పంపించవా చిన్నారిని
పంపించవా చిన్నారిని
English Lyrics / Transliteration
Pampinchava chinnarini
Pampinchava chinnarini
Anna anna puttintiki
Pampinchava chinnarini
Pampinchava chinnarini
Annayyante amrutamantu
Ammannalanta premantoo
Annayyante amrutamantu
Ammannalanta premantoo
Anna ante naa lokam
Anna ante naa swargam
Anna ante naa lokam
Anna ante naa swargam
Nenuunte neetho undali
Anna anna puttintiki
Pampinchava chinnarini
Pampinchava chinnarini
Aaru nelala naa garbhana
Putti perigina deepam neevantu
Aaru nelala naa garbhana
Putti perigina deepam neevantu
Neeku naanne thalli
Naaku nuvve thalli
Neeku naanne thalli
Naaku nuvve thalli
Cheppaleni bandhame
Anna anna puttintiki
Pampinchava chinnarini
Pampinchava chinnarini
Ee lokamlo thodu needa
Naannene kada naannene kada
Ee lokamlo thodu needa
Naannene kada naannene kada
Kaaboye nee thodu
Edadugulu yedugu
Kaaboye nee thodu
Edadugulu yedugu
Anisham nadiche nestham
Anna anna puttintiki
Pampinchava chinnarini
Pampinchava chinnarini
Anna anna puttintiki
Pampinchava chinnarini
Pampinchava chinnarini