Telugu Lyrics
అపురూపం కదా
అన్న చెల్లెళ్ల బంధం
అపురూపం కదా
అమ్మ ఒడిలో పెంచిన
అనురాగం కాదా
అన్న చెల్లెళ్ల బంధం
అపురూపం కదా
ఒడిలో కూర్చోబెట్టి
గారాబం చేసి
పట్టు చీరల కట్టి
గాలికెగిరి పోయే
బొమ్మలన్నీ తానే
అవసరాలన్నీ తీర్చే
అన్నయ్యే లోకమంటూ
అందంగా చూసుకునే
చిట్టి తనువే కదా
చందనపు పరిమళం
అన్న చెల్లెళ్ల బంధం
అపురూపం కదా
అన్నయ్యే తోడుంటే
అమ్మే ఉన్నట్టు
అన్నయ్యే ఉన్నాడంటే
అండగా దండగా
తను పడే బాధను
తనకే పంచేట్టు
కనుపాపలో దాచుకుని
కన్నీరై కరిగేట్టు
అక్కరల్లో తోడుంటే
ఆనందమై నిలిచే
అన్న చెల్లెళ్ల బంధం
అపురూపం కదా
అమ్మ ఒడిలో పెంచిన
అనురాగం కాదా
అన్న చెల్లెళ్ల బంధం
అపురూపం కదా
English Lyrics / Transliteration
Apurupam kada
Anna chellella bandham
Apurupam kada
Amma odilo penchina
Anuragam kaada
Anna chellella bandham
Apurupam kada
Odilo koorchobetti
Gaarabam chesi
Pattu cheerla katti
Gaalikeskiri poye
Bommalanni thaane
Avasaraalanni theerche
Annayye lokamantu
Andamga choosukune
Chitti thanuve kaada
Chandanapu parimalam
Anna chellella bandham
Apurupam kada
Annayye thodunte
Amme unnattu
Annayye unnarante
Andaga dhandaga
Thanu pade baadhanu
Thanake panchetlu
Kanupapalo daachukuni
Kanneerai karigetlu
Akkarelo thodunte
Aanandamai niliche
Anna chellella bandham
Apurupam kada
Amma odilo penchina
Anuragam kaada
Anna chellella bandham
Apurupam kada