Telugu Lyrics
నిజమేనా అన్నా
కళ్ళ ముందరే నిజమైతే
అన్యాయం కాదా అన్నా
కన్నతల్లి తనయులకు
న్యాయం చెయ్యదా అన్నా
ధర్మం ఎక్కడ దాగెనో
చెప్పవోయి అన్నా
అన్నా ఇది నిజమేనా అన్నా
నిజమేనా అన్నా
కళ్ళ ముందరే నిజమైతే
అన్యాయం కాదా అన్నా
నమ్మిన వాళ్ళను నట్టన
నలిపివేయడం న్యాయమేనా
అన్నదమ్ముల అనుబంధం
తొలగించి వేయడం న్యాయమేనా
అన్న నీవు చెప్పినా
ఒక్క మాట నా బుద్ధికి
ఏదీ అర్ధం కావడం లేదు
చెప్పవోయి అన్నా
అన్నా ఇది నిజమేనా అన్నా
నిజమేనా అన్నా
కళ్ళ ముందరే నిజమైతే
అన్యాయం కాదా అన్నా
భూములు, భవనాలు
అంతస్తులు, ఆస్తులు
బంధాలు తెంచుటకు
కారణాలైతే ఏమి చేయు
ఆశలన్నీ అడియాశలు
అవుతున్నా కనిపిస్తుంటే
ఆకలితో అలమటించి
చావనోయి అన్నా
అన్నా ఇది నిజమేనా అన్నా
నిజమేనా అన్నా
కళ్ళ ముందరే నిజమైతే
అన్యాయం కాదా అన్నా
కన్నతల్లి తనయులకు
న్యాయం చెయ్యదా అన్నా
ధర్మం ఎక్కడ దాగెనో
చెప్పవోయి అన్నా
English Lyrics / Transliteration
Nijamena anna
Kalla mundare nijamaite
Anyayam kaada anna
Kannatalli tanayulaku
Nyayam cheyyada anna
Dharmam ekkada daageno
Cheppavoyi anna
Anna idi nijamena anna
Nijamena anna
Kalla mundare nijamaite
Anyayam kaada anna
Nammina vallanu nattana
Nalipiveyadam nyayameena
Annadammula anubandham
Tolaginchi veyadam nyayameena
Anna neevu cheppina
Okka mata na buddhiki
Edi ardham kaavadam ledu
Cheppavoyi anna
Anna idi nijamena anna
Nijamena anna
Kalla mundare nijamaite
Anyayam kaada anna
Bhumulu, bhavanalu
Antastulu, aastulu
Bandhalu tenchutaku
Karanalaithe emi cheyu
Aashalanni adiyashalu
Avutunna kanipistunte
Aakalito alamatinchi
Chavanoyi anna
Anna idi nijamena anna
Nijamena anna
Kalla mundare nijamaite
Anyayam kaada anna
Kannatalli tanayulaku
Nyayam cheyyada anna
Dharmam ekkada daageno
Cheppavoyi anna