Telugu Lyrics
అన్నదానప్రభువు అక్కున చేర్చుకో
అనాథనై నిన్ను చేరితి పున్నమి
అన్నదానప్రభువు అక్కున చేర్చుకో
కన్నతల్లికి తీరని కోర్కెవు నీవు
అన్నదానప్రభువు అక్కున చేర్చుకో
కన్నతల్లికి తీరని కోర్కెవు నీవు
అన్నదానప్రభువు అక్కున చేర్చుకో
అన్నదానప్రభువు అక్కున చేర్చుకో
అనాథనై నిన్ను చేరితి పున్నమి
అన్నదానప్రభువు అక్కున చేర్చుకో
మమతలన్నీ మాయలై మనుగడ లేని
వగలన్నీ వదలితి
మమతలన్నీ మాయలై మనుగడ లేని
వగలన్నీ వదలితి
ఆశ్రయమిచ్చిన ఆ దేవుని
ఆశ్రయమిచ్చిన ఆ దేవుని
అన్నదానప్రభువు అక్కున చేర్చుకో
అన్నదానప్రభువు అక్కున చేర్చుకో
అనాథనై నిన్ను చేరితి పున్నమి
అన్నదానప్రభువు అక్కున చేర్చుకో
English Lyrics / Transliteration
Annadhaana prabhuvu akkuna cherchuko
Anaathanai ninnu cherithi punnami
Annadhaana prabhuvu akkuna cherchuko
Kannathalliki theerani korkevu neevu
Annadhaana prabhuvu akkuna cherchuko
Kannathalliki theerani korkevu neevu
Annadhaana prabhuvu akkuna cherchuko
Annadhaana prabhuvu akkuna cherchuko
Anaathanai ninnu cherithi punnami
Annadhaana prabhuvu akkuna cherchuko
Mamathalanni maayalai manugada leni
Vagalanu vadalithi
Mamathalanni maayalai manugada leni
Vagalanu vadalithi
Aashrayamichhina aa devuni
Aashrayamichhina aa devuni
Annadhaana prabhuvu akkuna cherchuko
Annadhaana prabhuvu akkuna cherchuko
Anaathanai ninnu cherithi punnami
Annadhaana prabhuvu akkuna cherchuko