Telugu Lyrics
రంకెలు వేసే అందాల రాణికి సింగారించరమ్మ
ఎన్నెన్నో కలలతో ఈ వయ్యారి నడుచుకొస్తుంటే
ఎంతో ఎంతో అందంగా ఆ అందాల పువ్వంటుంటే
ఆనందాల అలలతో అభినందన చేయరమ్మ
అన్నలారా అక్కలారా అక్కున చేరరమ్మ
రంకెలు వేసే అందాల రాణికి సింగారించరమ్మ
ఒక పూవు నవ్వుతుంటే వంద పూలు నవ్వాలి
ఒక గాలి వీస్తుంటే దిక్కులన్నీ వీయాలి
ఒక పాట వినిపిస్తుంటే కోయిలలు పాడాలి
ఆ నవ్వుల నటన చూసి దేవతలైనా మురియాలి
ఈమె తొలి అడుగులకు భూదేవి తాళం వెయ్యాలి
పుడమి తల్లి ఒడిలోన పుణ్యమంతా కలవాలి
అన్నలారా అక్కలారా అక్కున చేరరమ్మ
రంకెలు వేసే అందాల రాణికి సింగారించరమ్మ
ఈ ముద్దుగుమ్మ పెదవుల్లో మధువులు దాగి ఉన్నాయా
ఈ చిలిపి కనులల్లో మెరుపులు నిండి ఉన్నాయా
ఈ సిగ్గుల తెరల్లో సొగసులే దాగి ఉన్నాయా
ఆ కొమ్మ నడుముల్లో వయ్యారాలున్నాయా
ఆమె నడక నడకల్లో నాట్యాలు కదిలేనా
ఆమె నడక నడకల్లో ఊహలు పొంగి పొరలేనా
అన్నలారా అక్కలారా అక్కున చేరరమ్మ
రంకెలు వేసే అందాల రాణికి సింగారించరమ్మ
ఎన్నెన్నో కలలతో ఈ వయ్యారి నడుచుకొస్తుంటే
ఎంతో ఎంతో అందంగా ఆ అందాల పువ్వంటుంటే
ఆనందాల అలలతో అభినందన చేయరమ్మ
English Lyrics / Transliteration
Rankelu vese andala raniki singarinchramma
Ennenno kalalatho ee vyyari naduchukostunte
Ento entho andamga aa andala puvvuntunte
Aanandala alalatho abhinandana cheyaramma
Annalara akkalara akkuna cheraramma
Rankelu vese andala raniki singarinchramma
Oka puvu navvutunte vanda pulu navvali
Oka gali veestunte dikkulanni veeyali
Oka pata vinipistunte koyilalu paadali
Aa navvula natana chusi devatalaina muriyali
Eeme toli adugulaku bhudevi thalam veyyali
Pudami talli odilona punyamanta kalavali
Annalara akkalara akkuna cheraramma
Rankelu vese andala raniki singarinchramma
Ee muddgumma pedavullo madhuvulu daagi unnaya
Ee chilipi kanulallo merupulu nindi unnaya
Ee siggula terallo sogasule daagi unnaya
Aa komma nadumullo vyyaralunnaya
Aame nadaka nadakallo natyalu kadilena
Aame nadaka nadakallo oohalu pongi poralena
Annalara akkalara akkuna cheraramma
Rankelu vese andala raniki singarinchramma
Ennenno kalalatho ee vyyari naduchukostunte
Ento entho andamga aa andala puvvuntunte
Aanandala alalatho abhinandana cheyaramma