Telugu Lyrics
అన్నం బెట్టిన తల్లి అన్నపూర్ణ దేవి
అన్నపూర్ణ దేవి అన్నపూర్ణ దేవి
అన్నం బెట్టిన తల్లి అన్నపూర్ణ దేవి
అంబా అన్నపూర్ణే నమః
అంబా అన్నపూర్ణే నమః
అంబా అన్నపూర్ణే నమః
అంబా అన్నపూర్ణే నమః
నవదుర్గా రూపాలన్నిటిలోన
అన్నమును పంచే తల్లివి నీవమ్మా
అన్నము లేని నోరంటూ చూడని
అమ్మవు నీవే జగములకమ్మా
అన్నపూర్ణ దేవి అన్నపూర్ణ దేవి
అన్నం బెట్టిన తల్లి అన్నపూర్ణ దేవి
అన్నపూర్ణ దేవి అన్నపూర్ణ దేవి
అన్నం బెట్టిన తల్లి అన్నపూర్ణ దేవి
ఆకలి బాధలన్నిటిని తొలగించు
అన్నపూర్ణే నమస్తే
శాంతి సౌఖ్యములన్నీ ప్రసాదించు
అన్నపూర్ణే నమస్తే
అంబా అన్నపూర్ణే నమః
అంబా అన్నపూర్ణే నమః
అంబా అన్నపూర్ణే నమః
అంబా అన్నపూర్ణే నమః
కరుణాకర రూపా శ్రీ అన్నపూర్ణా
సర్వలోక జననీ శ్రీ అన్నపూర్ణా
భక్త వత్సల మాంబ శ్రీ అన్నపూర్ణా
సర్వ మంగళకారిణి శ్రీ అన్నపూర్ణా
English Lyrics / Transliteration
Annam pettina thalli Annapoorna Devi
Annapoorna Devi Annapoorna Devi
Annam pettina thalli Annapoorna Devi
Amba Annapoorne Namaha
Amba Annapoorne Namaha
Amba Annapoorne Namaha
Amba Annapoorne Namaha
Navadurga roopaalannitilona
Annamunu panche thallivi neevamma
Annam leni norantu choodani
Ammavu neeve jagalakam’ma
Annapoorna Devi Annapoorna Devi
Annam pettina thalli Annapoorna Devi
Annapoorna Devi Annapoorna Devi
Annam pettina thalli Annapoorna Devi
Aakali baadhala’nnitini tholaginchu
Annapoorne Namasthe
Shaanthi soukhya’lanni prasaadinchu
Annapoorne Namasthe
Amba Annapoorne Namaha
Amba Annapoorne Namaha
Amba Annapoorne Namaha
Amba Annapoorne Namaha
Karunaakara roopa Sri Annapoorna
Sarva loka janani Sri Annapoorna
Bhaktha vathsala mamba Sri Annapoorna
Sarva mangala kaarini Sri Annapoorna