Telugu Lyrics
జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్ధం భిక్షాం దేహి చ పార్వతీ
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే

అమ్మా! అమ్మా! అమ్మా! అమ్మా!
తల్లికన్న మిన్న యెవరు?
తోడునీడ నీవే కదా!
బాల భావముతో కొలిచే
భక్తకోటికన్న మిన్న యెవరు?
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్ధం భిక్షాం దేహి చ పార్వతీ
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్ధం భిక్షాం దేహి చ పార్వతీ
వరములిచ్చెడి తల్లివి, వరదాయినివి
కరుణామయీ, కరుణించుము, కరుణించుము
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్ధం భిక్షాం దేహి చ పార్వతీ
English Lyrics / Transliteration
Jnana Vairagya Siddhyartham Bhiksham Dehi Cha Parvathi
Annapoorne Sadapoorne Shankara Prana Vallabhe

Amma! Amma! Amma! Amma!
Thallikanna Minna Yevaru?
Thoduneeda Neeve Kadha!
Bala Bhavamutho Koliche
Bhakta Kotikanna Minna Yevaru?
Annapoorne Sadapoorne Shankara Prana Vallabhe
Jnana Vairagya Siddhyartham Bhiksham Dehi Cha Parvathi
Annapoorne Sadapoorne Shankara Prana Vallabhe
Jnana Vairagya Siddhyartham Bhiksham Dehi Cha Parvathi
Varamulicchedi Thallivi, Varadaayunivi
Karunamayi, Karuninchumu, Karuninchumu