Telugu Lyrics
అమ్మవే కనికరం చూపవే
ఆశ్రయం నీవే లోకేశ్వరీ
ఆదరించుమే కరుణాసముద్రీ
పసిపాపనని నన్ను
పారవైచినావే
విధిరాత యని నన్ను
విడిచిపోయినావే
అన్నపూర్ణే విశాలక్షీ
అమ్మవే కనికరం చూపవే
ఆశ్రయం నీవే లోకేశ్వరీ
ఆదరించుమే కరుణాసముద్రీ
ఆపదలో ఉన్నవేళ
ఆదరించు తల్లివి
ఆనందమున ఉన్నవేళ
అక్కుచేర్చు తల్లివి
అన్నపూర్ణే విశాలక్షీ
అమ్మవే కనికరం చూపవే
ఆశ్రయం నీవే లోకేశ్వరీ
ఆదరించుమే కరుణాసముద్రీ
English Lyrics / Transliteration
Ammavae kanikaram choopavae
Aashrayam neeve Lokeshwari
Aadarinchumae karunasamudri
Pasipapanani nannu
Paaravaichinaavae
Vidhiratha yani nannu
Vidichipoyinaavae
Annapurne Vishalakshi
Ammavae kanikaram choopavae
Aashrayam neeve Lokeshwari
Aadarinchumae karunasamudri
Aapadalo unnavaela
Aadarinchu thallivi
Aanandhamuna unnavaela
Akkucherchu thallivi
Annapurne Vishalakshi
Ammavae kanikaram choopavae
Aashrayam neeve Lokeshwari
Aadarinchumae karunasamudri