Telugu Lyrics
అన్నదానం మిన్నదానం
క్షుత పీడితులకు అన్నం పెట్టడం
ధర్మం దేవ త్యాగం
అన్నదానం మిన్నదానం
అన్నదానం మిన్నదానం
క్షుత పీడితులకు అన్నం పెట్టడం
ధర్మం దేవ త్యాగం
నిత్య నైమిత్తికాలు
ఏదియు దాని సాటి రాదు
నిత్య నైమిత్తికాలు
ఏదియు దాని సాటి రాదు
లోక పోషణకె ఆధారం
లోక పోషణకె ఆధారం
అన్నపూర్ణె శాశ్వతం
అన్నదానం మిన్నదానం
అన్నదానం మిన్నదానం
క్షుత పీడితులకు అన్నం పెట్టడం
ధర్మం దేవ త్యాగం
శరణార్ధుల భుక్తి కి
ఆశ్రయం కల్పించడమే
శరణార్ధుల భుక్తి కి
ఆశ్రయం కల్పించడమే
శరణం మిచ్చినది
శరణం మిచ్చినది
జగన్నాధునిది
అన్నదానం మిన్నదానం
అన్నదానం మిన్నదానం
క్షుత పీడితులకు అన్నం పెట్టడం
ధర్మం దేవ త్యాగం
English Lyrics / Transliteration
Annadanam minnadanam
Kshudha peedithulaku annam pettadam
Dharmam deva tyagam
Annadanam minnadanam
Annadanam minnadanam
Kshudha peedithulaku annam pettadam
Dharmam deva tyagam
Nithya naimiththikalu
Ediyu daani saati raadu
Nithya naimiththikalu
Ediyu daani saati raadu
Loka poshanake aadhaaram
Loka poshanake aadhaaram
Annapurney shaashvatham
Annadanam minnadanam
Annadanam minnadanam
Kshudha peedithulaku annam pettadam
Dharmam deva tyagam
Sharanardhula bhukti ki
Aashrayam kalpinchhadame
Sharanardhula bhukti ki
Aashrayam kalpinchhadame
Sharanam michinadi
Sharanam michinadi
Jagannadhunidi
Annadanam minnadanam
Annadanam minnadanam
Kshudha peedithulaku annam pettadam
Dharmam deva tyagam