Telugu Lyrics
అన్నవరం అప్పాపురం
అమ్మలక్కల సొంతపురం
చీరకొంగున ముడి వేసి
చిరునవ్వుల పువ్వులని
అమ్మలక్కల సొంతపురం
చీరకొంగున ముడి వేసి
చిరునవ్వుల పువ్వులని
మురిపించవే నేలతల్లి
పండుగ చేయవే నేలతల్లి
అత్తాకోడళ్ళ ఆటలో
అన్నదమ్ముల బాటలో
అన్నవరం అప్పాపురం
అమ్మలక్కల సొంతపురం
చీరకొంగున ముడి వేసి
చిరునవ్వుల పువ్వులని
English Lyrics / Transliteration
Annavaram Appapuram
Ammalakkala sonthapuram
Cheerakonguna mudi vesi
Chirunavvula puvvulani
Ammalakkala sonthapuram
Cheerakonguna mudi vesi
Chirunavvula puvvulani
Muripinchave nelathalli
Panduga cheyave nelathalli
Atta kodalla aatalo
Annadammula baatalo
Annavaram Appapuram
Ammalakkala sonthapuram
Cheerakonguna mudi vesi
Chirunavvula puvvulani