Telugu Lyrics
అందముగ వచ్చునులే
అన్నె మంచి శుభములే
అందముగ వచ్చునులే
పరువము వచ్చెనంటే
పరవశము దెచ్చునంటే
పరువము వచ్చెనంటే
పరవశము దెచ్చునంటే
అన్నె మంచి శుభములే
అందముగ వచ్చునులే
సరసముతో సాగేనులే
సందెలోనె రాగలె
సరసముతో సాగేనులే
సందెలోనె రాగలె
తొలి రేయి ముచ్చట్లే
తనువులనె మీటులే
తొలి రేయి ముచ్చట్లే
తనువులనె మీటులే
అన్నె మంచి శుభములే
అందముగ వచ్చునులే
అయినదిలే వయసు
అందానికి అసలు
అయినదిలే వయసు
అందానికి అసలు
చిలిపి చెలిమి కలయిక
చేయునులే సరిహద్దు
చిలిపి చెలిమి కలయిక
చేయునులే సరిహద్దు
అన్నె మంచి శుభములే
అందముగ వచ్చునులే
పరువము వచ్చెనంటే
పరవశము దెచ్చునంటే
పరువము వచ్చెనంటే
పరవశము దెచ్చునంటే
అన్నె మంచి శుభములే
అందముగ వచ్చునులే
English Lyrics / Transliteration
Andamuga vachhunule
Anne manchi shubhamule
Andamuga vachhunule
Paruvamu vacchenante
Paravashamu dechhunante
Paruvamu vacchenante
Paravashamu dechhunante
Anne manchi shubhamule
Andamuga vachhunule
Sarasamutho saagenule
Sandelone raagale
Sarasamutho saagenule
Sandelone raagale
Tholi reyi muchhatle
Tanuvulane meetule
Tholi reyi muchhatle
Tanuvulane meetule
Anne manchi shubhamule
Andamuga vachhunule
Ayinadile vayasu
Andaaniki asalu
Ayinadile vayasu
Andaaniki asalu
Chilipi chelimi kalayika
Cheyunule sarihaddhu
Chilipi chelimi kalayika
Cheyunule sarihaddhu
Anne manchi shubhamule
Andamuga vachhunule
Paruvamu vacchenante
Paravashamu dechhunante
Paruvamu vacchenante
Paravashamu dechhunante
Anne manchi shubhamule
Andamuga vachhunule