Telugu Lyrics
అమ్మ దీవెనలే అమృత ధార
అన్ని మంత్రాలకన్నా అమ్మే మంత్రం
అమ్మ దీవెనలే అమృత ధార
అమ్మ అనే మంత్రం ఆరు అక్షరాల మంత్రం
అమ్మ అనే మంత్రం ఆరు అక్షరాల మంత్రం
తల్లి అనే మంత్రం మూడు అక్షరాల మంత్రం
తల్లి అనే మంత్రం మూడు అక్షరాల మంత్రం
అమ్మకు దిక్కులేని దీనులకెవరమ్మ
అమ్మకు దిక్కులేని దీనులకెవరమ్మ
అన్నదానమె పుణ్యమన్నారే
అన్నదానమె పుణ్యమన్నారే
అన్నమె పంచితే అమ్మ పేరు చెప్పి పంచాలమ్మ
అమ్మ పేరు చెప్పి పంచాలమ్మ
అమ్మ నాన్నకు తగ్గ తనయవు అని
అమ్మ నాన్నకు తగ్గ తనయవు అని
అని అందరూ అంటే ఆనందం
అని అందరూ అంటే ఆనందం
అని అందరూ అంటే ఆనందం
అని అందరూ అంటే ఆనందం
అన్నదానమె పుణ్యమన్నారే
అన్నదానమె పుణ్యమన్నారే
అన్నమె పంచితే అమ్మ పేరు చెప్పి పంచాలమ్మ
అమ్మ పేరు చెప్పి పంచాలమ్మ
అమ్మ నాన్నకు తగ్గ తనయవు అని
అమ్మ నాన్నకు తగ్గ తనయవు అని
అని అందరూ అంటే ఆనందం
అని అందరూ అంటే ఆనందం
అని అందరూ అంటే ఆనందం
అని అందరూ అంటే ఆనందం
అమ్మ అనే మంత్రం ఆరు అక్షరాల మంత్రం
అమ్మ అనే మంత్రం ఆరు అక్షరాల మంత్రం
తల్లి అనే మంత్రం మూడు అక్షరాల మంత్రం
తల్లి అనే మంత్రం మూడు అక్షరాల మంత్రం
అన్ని మంత్రాలకన్నా అమ్మే మంత్రం
అమ్మ దీవెనలే అమృత ధార
అమ్మ దీవెనలే అమృత ధార
English Lyrics / Transliteration
Am’ma dīvenalē amr̥ta dhāra
Anni mantrālakan’nā ammē mantram
Am’ma dīvenalē amr̥ta dhāra
Am’ma anē mantram āru akṣarāla mantram
Am’ma anē mantram āru akṣarāla mantram
Talli anē mantram mūḍu akṣarāla mantram
Talli anē mantram mūḍu akṣarāla mantram
Am’maku dikkulēni dīnulakevaramma
Am’maku dikkulēni dīnulakevaramma
Annadāname puṇyamannārē
Annadāname puṇyamannārē
Anname pan̄citē am’ma pēru ceppi pan̄cālam’ma
Am’ma pēru ceppi pan̄cālam’ma
Am’ma nānnaku tagga tanayavu ani
Am’ma nānnaku tagga tanayavu ani
Ani andarū anṭē ānandaṁ
Ani andarū anṭē ānandaṁ
Ani andarū anṭē ānandaṁ
Ani andarū anṭē ānandaṁ
Annadāname puṇyamannārē
Annadāname puṇyamannārē
Anname pan̄citē am’ma pēru ceppi pan̄cālam’ma
Am’ma pēru ceppi pan̄cālam’ma
Am’ma nānnaku tagga tanayavu ani
Am’ma nānnaku tagga tanayavu ani
Ani andarū anṭē ānandaṁ
Ani andarū anṭē ānandaṁ
Ani andarū anṭē ānandaṁ
Ani andarū anṭē ānandaṁ
Am’ma anē mantram āru akṣarāla mantram
Am’ma anē mantram āru akṣarāla mantram
Talli anē mantram mūḍu akṣarāla mantram
Talli anē mantram mūḍu akṣarāla mantram
Anni mantrālakan’nā ammē mantram
Am’ma dīvenalē amr̥ta dhāra
Am’ma dīvenalē amr̥ta dhāra