Telugu Lyrics
అన్ని నామముల కన్నా అభిషేక నామము
అన్ని మాటల కన్నా అమృత వాక్యము
యేసయ్య నీ నామము యేసయ్య నీ నామము
పదివేల దీపముల వెలుగును మించిన
పదివేల దీపముల వెలుగును మించిన
ప్రభావం నీ నామము ప్రభావం నీ నామము
అన్ని నామముల కన్నా అభిషేక నామము
యేసయ్య నీ నామము యేసయ్య నీ నామము
వదలని రోగములన్ని వదిలించు శక్తి నీ
వదలని రోగములన్ని వదిలించు శక్తి నీ
నామములో ఉంది నామములో ఉంది
సర్వలోక పాపముల సంహరించు శక్తి నీ
సర్వలోక పాపముల సంహరించు శక్తి నీ
నామములో ఉంది నామములో ఉంది
అన్ని నామముల కన్నా అభిషేక నామము
యేసయ్య నీ నామము యేసయ్య నీ నామము
స్తుతి ఆరాధనలు చెల్లింతుము నీకే
స్తుతి ఆరాధనలు చెల్లింతుము నీకే
అపరంజి నామము అపరంజి నామము
లోకమునకు రక్షణలోకమునకు శాంతి
లోకమునకు రక్షణలోకమునకు శాంతి
యేసయ్య నీ నామము యేసయ్య నీ నామము
అన్ని నామముల కన్నా అభిషేక నామము
యేసయ్య నీ నామము యేసయ్య నీ నామము
English Lyrics / Transliteration
Anni naamamula kannaa abhishēka naamamu
Anni maatala kannaa amrutha vaakyamu
Yēsayya nee naamamu Yēsayya nee naamamu
Padivēla deepamula velugunu minchina
Padivēla deepamula velugunu minchina
Prabhaavam nee naamamu Prabhaavam nee naamamu
Anni naamamula kannaa abhishēka naamamu
Yēsayya nee naamamu Yēsayya nee naamamu
Vadalani rōgamulanni vadilinchu shakthi nee
Vadalani rōgamulanni vadilinchu shakthi nee
Naamamulō undi Naamamulō undi
Sarvalōka paapamula samharinchu shakthi nee
Sarvalōka paapamula samharinchu shakthi nee
Naamamulō undi Naamamulō undi
Anni naamamula kannaa abhishēka naamamu
Yēsayya nee naamamu Yēsayya nee naamamu
Stuthi aaraadhanalu chellinthumu nee-kē
Stuthi aaraadhanalu chellinthumu nee-kē
Aparaanji naamamu Apaanji naamamu
Lōkamunaku rakshana Lōkamunaku shaanti
Lōkamunaku rakshana Lōkamunaku shaanti
Yēsayya nee naamamu Yēsayya nee naamamu
Anni naamamula kannaa abhishēka naamamu
Yēsayya nee naamamu Yēsayya nee naamamu