Telugu Lyrics
అందరి కన్న అందాల రూపము నీవే
అన్ని విద్యలందు అధిపతివు నీవే
అందరి కన్న అందాల రూపము నీవే
అమ్మా నన్ను కని పెంచిన కరుణామయి
అమ్మకు నీవే దిక్కు అమ్మకు నీవే శరణు
అమ్మా నన్ను కని పెంచిన కరుణామయి
అమ్మకు నీవే దిక్కు అమ్మకు నీవే శరణు
అన్ని విద్యలందు అధిపతివు నీవే
అందరి కన్న అందాల రూపము నీవే
అన్ని విద్యలందు అధిపతివు నీవే
అందరి కన్న అందాల రూపము నీవే
అంబుజ నయన అంబికా కరుణించు
అంబుజ నయన అంబికా కరుణించు
అంబుజ నయన అంబికా కరుణించు
అంబుజ నయన అంబికా కరుణించు
English Lyrics / Transliteration
Andari kanna andala roopamu neeve
Anni vidhyalandu adhipativu neeve
Andari kanna andala roopamu neeve
Amma nannu kani penchina karunamayi
Ammaku neeve dikku ammaku neeve sharanu
Amma nannu kani penchina karunamayi
Ammaku neeve dikku ammaku neeve sharanu
Anni vidhyalandu adhipativu neeve
Andari kanna andala roopamu neeve
Anni vidhyalandu adhipativu neeve
Andari kanna andala roopamu neeve
Ambhuja nayana Ambika karuninchu
Ambhuja nayana Ambika karuninchu
Ambhuja nayana Ambika karuninchu
Ambhuja nayana Ambika karuninchu