Telugu Lyrics
అన్నిమంత్రములు అర్చనలు అన్నీ
అన్నిదానములు అఖిల యజ్ఞములు
అన్నియు విష్ణువునకే అంకితమాయె
అన్ని మంత్రముల సారం అదే
అన్నిదానములు అఖిల యజ్ఞములు
అన్నియు విష్ణువునకే అంకితమాయె
అన్ని మంత్రముల సారం అదే
English Lyrics / Transliteration
Anni mantramulu archanalu annee
Annidanamulu akhila yagnamulu
Annni vishnuvunake ankitamayye
Anni mantramula saaram adhe
Annidanamulu akhila yagnamulu
Annni vishnuvunake ankitamayye
Anni mantramula saaram adhe