Telugu Lyrics
అంతాశయకుండితే
అంతరంగమందు
అందాల రేఖలే
ఆడేను కదా
పదములు ముందడుగు
వేయంగా రేగేను
ప్రణయపు రాగమే
పాడుచు కదా
అంతరంగమందు
అందాల రేఖలే
ఆడేను కదా
పదములు ముందడుగు
వేయంగా రేగేను
ప్రణయపు రాగమే
పాడుచు కదా
English Lyrics / Transliteration
Antaashayakuṇḍitē
Antaraṅgamaṁdu
Andāla rēkhalē
Āḍēnu kadā
Padamulu mundaḍugu
Vēyaṅgā rēgēnu
Praṇayapu rāgamē
Pāḍucu kadā
Antaraṅgamaṁdu
Andāla rēkhalē
Āḍēnu kadā
Padamulu mundaḍugu
Vēyaṅgā rēgēnu
Praṇayapu rāgamē
Pāḍucu kadā