Telugu Lyrics
అక్కడే జరిగింది
అంతా అక్కడే జరిగింది
అక్కడే జరిగింది
నీదే కదా నాదే కదా
నాది నీది ఒకటే కదా
అంతా అక్కడే జరిగింది
అక్కడే జరిగింది
అంతా అక్కడే జరిగింది
అక్కడే జరిగింది
అవును అవునన్నది
నమ్మలేక నవ్వన్నది
నీదే కదా నాదే కదా
నాది నీది ఒకటే కదా
అంతా అక్కడే జరిగింది
అక్కడే జరిగింది
అంతా అక్కడే జరిగింది
అక్కడే జరిగింది
కొండంత ఆశతో
వచ్చావని తెలిసి
గండి కోటలా
కంచె కట్టలేను
కొండంత ఆశతో
వచ్చావని తెలిసి
గండి కోటలా
కంచె కట్టలేను
నా మనసే అడిగింది
నీకై వేచి చూసింది
ఏమో కన్నా ఏమో
మరికొంచం ఏమో
అంతా అక్కడే జరిగింది
అక్కడే జరిగింది
అంతా అక్కడే జరిగింది
అక్కడే జరిగింది
మెత్తని నా ఒడిలో
ముద్దులారబోసుకుని
నన్ను పంచుకున్నావు
పసుపుతాయెత్తు
మెత్తని నా ఒడిలో
ముద్దులారబోసుకుని
నన్ను పంచుకున్నావు
పసుపుతాయెత్తు
ఆహా నవరసాలతో
పూసింది కొత్త లోకం
నమ్మవే నేస్తమా
నాదే నీదే భాగ్యం
అంతా అక్కడే జరిగింది
అక్కడే జరిగింది
అంతా అక్కడే జరిగింది
అక్కడే జరిగింది
నీదే కదా నాదే కదా
నాది నీది ఒకటే కదా
అంతా అక్కడే జరిగింది
అక్కడే జరిగింది
English Lyrics / Transliteration
Akkade jarigindi
Antha akkade jarigindi
Akkade jarigindi
Neede kada naade kada
Naadi needi okate kada
Antha akkade jarigindi
Akkade jarigindi
Antha akkade jarigindi
Akkade jarigindi
Avunu avunannadi
Nammaleka navvannaadi
Neede kada naade kada
Naadi needi okate kada
Antha akkade jarigindi
Akkade jarigindi
Antha akkade jarigindi
Akkade jarigindi
Kondantha aashatho
Vachavani telisi
Gandi kotla
Kanche kattalenu
Kondantha aashatho
Vachavani telisi
Gandi kotla
Kanche kattalenu
Naa manase adigindi
Neekai vechi chusindi
Emo kanna emo
Marikoncham emo
Antha akkade jarigindi
Akkade jarigindi
Antha akkade jarigindi
Akkade jarigindi
Metthani naa odilo
Muddularabosukuni
Nannu panchukunnavu
Pasupu thayeththu
Metthani naa odilo
Muddularabosukuni
Nannu panchukunnavu
Pasupu thayeththu
Aaha navarasalatho
Poosindi kottha lokam
Nammava nesthama
Naade needi bhagyam
Antha akkade jarigindi
Akkade jarigindi
Antha akkade jarigindi
Akkade jarigindi
Neede kada naade kada
Naadi needi okate kada
Antha akkade jarigindi
Akkade jarigindi