Telugu Lyrics
ప్రతీది నీవే
నా కంటి పాపలో
నా చూపులో
నీ తలపులే
నీ రూపమే
మదిలో మెదిలే
నీ ప్రేమే
అంతా నీవే
ప్రతీది నీవే
నా కంటి పాపలో
నా చూపులో
నీ తలపులే
నీ రూపమే
మదిలో మెదిలే
నీ ప్రేమే
ఎవరు చేరలేరు
నువ్వే చేరుతావు
ఎవరూ తోడవ్వలేరు
నువ్వే తోడౌతావు
నా ప్రాణమా
నా ధనమా
నీతోనే నా లోకం
అంతా నీవే
అంతా నీవే
ప్రతీది నీవే
నా కంటి పాపలో
నా చూపులో
నీ తలపులే
నీ రూపమే
మదిలో మెదిలే
నీ ప్రేమే
ఒడిలో శిరసును
నీ ఒడిలో వాల్చినా
కన్నవారి కంటే
ఎక్కువగా చూసుకుంటావు
ఎన్ని జన్మలెత్తినా
నీతోనే జన్మలెత్తాలి
నీ కరుణ లేనిదే
బ్రతుకే లేదు
ఆహా…
అంతా నీవే
ప్రతీది నీవే
నా కంటి పాపలో
నా చూపులో
నీ తలపులే
నీ రూపమే
మదిలో మెదిలే
నీ ప్రేమే
English Lyrics / Transliteration
Pratheedi Neeve
Naa kanti paapalo
Naa choopulo
Nee talapule
Nee roopame
Madilo medile
Nee preme
Antha Neeve
Pratheedi Neeve
Naa kanti paapalo
Naa choopulo
Nee talapule
Nee roopame
Madilo medile
Nee preme
Evaru cheraleru
Nuvve cheruthaavu
Evaroo thodavvaleru
Nuvve thodauthavu
Naa praanamaa
Naa dhanamaa
Neethone naa lokam
Antha Neeve
Antha Neeve
Pratheedi Neeve
Naa kanti paapalo
Naa choopulo
Nee talapule
Nee roopame
Madilo medile
Nee preme
Odilo sirasunu
Nee odilo vaalchinaa
Kannavaari kante
Ekkuvagaa choosukuntaavu
Enni janmaletthinaa
Neethone janmaletthaali
Nee karuna lenide
Brathuke ledu
Aahaa…
Antha Neeve
Pratheedi Neeve
Naa kanti paapalo
Naa choopulo
Nee talapule
Nee roopame
Madilo medile
Nee preme