Telugu Lyrics
అంతా తెలిసి వచ్చానే
తెలిసీ తెలిసీ తెలిసి వచ్చానే
మనసులోన మాటలేవో
మనసులోన మాటలేవో
నిలుపుకోలేక నిలువున నిలవలేక
నేడు చూడు నిన్ను చూసి
నేడు చూడు నిన్ను చూసి
నవ్వలేక నవ్వేసే వైనమెంతో
అంతా తెలిసి వచ్చానే
అంతా తెలిసి వచ్చానే
తెలిసీ తెలిసీ తెలిసి వచ్చానే
చేయీ చేయీ కలిపి వెళ్ళు
చేయీ చేయీ కలిపి వెళ్ళు
జంటగా బ్రతుకు గంగలో కలిసిపోదామా
చేయీ చేయీ కలిపి వెళ్ళు
చేయీ చేయీ కలిపి వెళ్ళు
జంటగా బ్రతుకు గంగలో కలిసిపోదామా
నాదెవ్వరో నీదెవ్వరో
నాదెవ్వరో నీదెవ్వరో
అంతరాలు తొలగించి
అంతరాలు తొలగించి
పంచుకోదామా
అంతా తెలిసి వచ్చానే
అంతా తెలిసి వచ్చానే
తెలిసీ తెలిసీ తెలిసి వచ్చానే
మనసులోన మాటలేవో
మనసులోన మాటలేవో
నిలుపుకోలేక నిలువున నిలవలేక
English Lyrics / Transliteration
antha telisi vachchaane
telisee telisee telisi vachchaane
manasulona maatalEvo
manasulona maatalEvo
nilupukoleka niluvuna nilavaleka
nEdu chUDu ninnu chusi
nEdu chUDu ninnu chusi
navvaleka navvesE vainamentho
antha telisi vachchaane
antha telisi vachchaane
telisee telisee telisi vachchaane
cheyyi cheyyi kalipi veLLu
cheyyi cheyyi kalipi veLLu
jantagaa bratuku gangalO kalisipOdhaamaa
cheyyi cheyyi kalipi veLLu
cheyyi cheyyi kalipi veLLu
jantagaa bratuku gangalO kalisipOdhaamaa
naadevvarO needevvarO
naadevvarO needevvarO
antaraalu tolaginchi
antaraalu tolaginchi
panchukOdhaamaa
antha telisi vachchaane
antha telisi vachchaane
telisee telisee telisi vachchaane
manasulona maatalEvo
manasulona maatalEvo
nilupukoleka niluvuna nilavaleka