Telugu Lyrics
ఆరాటముతో ఆవేదనతో
అంతరంగం అల్లాడిపోయే
అంతము చేరే వేళాయె
ఏనాటి నీడ వెన్నంటే
ఏదో బాధ గుండెల్లో
అంతరాంతరమున అంతాకారమున
ఆరాటముతో ఆవేదనతో
అంతరంగం అల్లాడిపోయే
అంతము చేరే వేళాయె
ఏనాటి నీడ వెన్నంటే
ఏదో బాధ గుండెల్లో
క్షణ క్షణము గడిచే కొద్దీ
నీ రూపం మదిలో నిలిచే
నాలోన నీవు లీనమై
నేనే నువ్వై మిగిలే
ఎంతెంత దూరం జరిగిన
అంతంత దగ్గరై పోయా
నీ ప్రేమ సంద్రంలో మునిగి
నేనే కనుమరుగై పోయా
అంతరాంతరమున అంతాకారమున
ఆరాటముతో ఆవేదనతో
అంతరంగం అల్లాడిపోయే
అంతము చేరే వేళాయె
ఏనాటి నీడ వెన్నంటే
ఏదో బాధ గుండెల్లో
నీ తలపులే పదే పదే
నా కంటి పాపలో మెరిసె
నా ఊపిరిలో నీవే నిండి
నాలో నిలిచిపోయె
నీ ఊసులు వినే నా చెవులు
నీ దారి చూసే నా కనులు
నీ చేరి నా దేహమెంతో
నీతో కలసిపోయె
అంతరాంతరమున అంతాకారమున
ఆరాటముతో ఆవేదనతో
అంతరంగం అల్లాడిపోయే
అంతము చేరే వేళాయె
ఏనాటి నీడ వెన్నంటే
ఏదో బాధ గుండెల్లో
English Lyrics / Transliteration
Ārāṭamutō āvēdanatō
Antaraṅgaṁ allāḍipōyē
Antamu cērē vēḷāye
Ēnāṭi nīḍa vennanṭē
Ēdō bādha guṇḍellō
Antarāntaramuna antākāramuna
Ārāṭamutō āvēdanatō
Antaraṅgaṁ allāḍipōyē
Antamu cērē vēḷāye
Ēnāṭi nīḍa vennanṭē
Ēdō bādha guṇḍellō
Kṣaṇa kṣaṇamu gaḍicē koddī
Nī rūpaṁ madilō nilicē
Nālōna nīvu līnamai
Nēnē nuvvai migilē
Ententa dūraṁ jarigina
Antanta daggarai pōyā
Nī prēma sandranlō munigi
Nēnē kanumarugai pōyā
Antarāntaramuna antākāramuna
Ārāṭamutō āvēdanatō
Antaraṅgaṁ allāḍipōyē
Antamu cērē vēḷāye
Ēnāṭi nīḍa vennanṭē
Ēdō bādha guṇḍellō
Nī talapulē padē padē
Nā kaṇṭi pāpalō merise
Nā ūpirilō nīvē niṇḍi
Nālō nilicipōyē
Nī ūsalu vinē nā cevulu
Nī dāri cūsē nā kanulu
Nī cēri nā dēhamentō
Nītō kalasipōyē
Antarāntaramuna antākāramuna
Ārāṭamutō āvēdanatō
Antaraṅgaṁ allāḍipōyē
Antamu cērē vēḷāye
Ēnāṭi nīḍa vennanṭē
Ēdō bādha guṇḍellō