Telugu Lyrics
అంతట శ్రీకర చారుమూర్తీ
అంబుజలోచనా ఆంధ్రజనతా
అంబుజలోచనా ఆంధ్రజనతా
అనుగ్రహింపవో అనఘా
అనుగ్రహింపవో అనఘా
అంతట శ్రీకర చారుమూర్తీ
కరుణామయా కౌస్తుభధరా
కరుణామయా కౌస్తుభధరా
కలియుగవరదా కమలనాభా
కలియుగవరదా కమలనాభా
నరహరి రూప శ్రీవరదా
నరహరి రూప శ్రీవరదా
అంతట శ్రీకర చారుమూర్తీ
అంభోజమిత్ర సంకాశా
అంభోజమిత్ర సంకాశా
అంభోధిశయనా అమితభాషా
అంభోధిశయనా అమితభాషా
సంభవిత జనతా శ్రీనివాసా
సంభవిత జనతా శ్రీనివాసా
అంతట శ్రీకర చారుమూర్తీ
శంఖ చక్ర ధరా శార్ఙ్గధరా
శంఖ చక్ర ధరా శార్ఙ్గధరా
శంకరాది నుత శుభకరా
శంకరాది నుత శుభకరా
శతకోటి లాలిత శ్రీకరా
శతకోటి లాలిత శ్రీకరా
అంతట శ్రీకర చారుమూర్తీ
English Lyrics / Transliteration
Anthata sreekara charumoorthe
Ambujalochana andhajanatha
Ambujalochana andhajanatha
Anugrahimpavo anagha
Anugrahimpavo anagha
Anthata sreekara charumoorthe
Karunamaya kaustubhadhara
Karunamaya kaustubhadhara
Kaliyugavarada kamalanabha
Kaliyugavarada kamalanabha
Narahari roopa sreevarada
Narahari roopa sreevarada
Anthata sreekara charumoorthe
Ambhojamithra sankasha
Ambhojamithra sankasha
Ambhodhishayana amithabhasha
Ambhodhishayana amithabhasha
Sambhavitha janatha sreenivasa
Sambhavitha janatha sreenivasa
Anthata sreekara charumoorthe
Shankha chakra dhara sharnggadhara
Shankha chakra dhara sharnggadhara
Shankaradi nutha shubhakara
Shankaradi nutha shubhakara
Shatakoti lalitha sreekara
Shatakoti lalitha sreekara
Anthata sreekara charumoorthe