Telugu Lyrics
అంతర్యామి శ్రీ సాయి
అఖిల లోకాల సాయి
అంతులేని నీ మాయ
అందరిలోనూ నీ ఛాయ
గుండెలో వెలిగే దీపం
గురువైన నీ రూపం
కనులార నిన్ను చూశాను
కరుణామయా నీవయ్యా
అఖిల లోకాల సాయి
అంతులేని నీ మాయ
అందరిలోనూ నీ ఛాయ
గుండెలో వెలిగే దీపం
గురువైన నీ రూపం
కనులార నిన్ను చూశాను
కరుణామయా నీవయ్యా
English Lyrics / Transliteration
Antharyami Sri Sai
Akhila lokala Sai
Anthuleni nee maya
Andarilonu nee chaya
Gundelo velige deepam
Guruvaina nee roopam
Kanulara ninnu chusanu
Karunamaya neevayya
Akhila lokala Sai
Anthuleni nee maya
Andarilonu nee chaya
Gundelo velige deepam
Guruvaina nee roopam
Kanulara ninnu chusanu
Karunamaya neevayya