Telugu Lyrics
అంతలోనే ఏదో అడిగింది మనసు
అంతుచిక్కనీ ఓ చిలిపితనమే
అల్లరి చేసినా అల్లరి కోరనీ
అనుక్షణం నీతోనే ఆడుకోవాలని
పందెం కట్టినా ఏదో అడిగింది మనసు
పంతం వీడని ఓ చిలిపితనమే
పలికినా నీకంటే పరవశం రాదనీ
పరిచయం నీతోనే పరమ సుఖమని
మనసని కనులను కదిలించవా
పసిపాపనై నేను నీలో ఒదిగిపోనా
అంతలోనే ఏదో అడిగింది మనసు
అంతుచిక్కనీ ఓ చిలిపితనమే
నిన్ను కనుగొన్న కలలన్నీ నిజమయ్యెనే
నడిచేటి దారులన్నీ పూలయ్యెనే
అలసిపోతే నిదురపోవాలని
కలలు కనే కళ్ళకు చెప్పనీ
మౌనమే సరిగమలని
పలికే పెదవికి తెలిసిపోనీ
తొలివలపుల తొలివెన్నెల
నను కలిసేనా కలకలమంత
అంతలోనే ఏదో అడిగింది మనసు
అంతుచిక్కనీ ఓ చిలిపితనమే
అల్లరి చేసినా అల్లరి కోరనీ
అనుక్షణం నీతోనే ఆడుకోవాలని
ఒకరికి ఒకరం ఒక తోడుగ
నిలిచిపోదామా ఇక ఎల్లకాలం
మెరిసేటి కళ్ళెన్నో
చూడనీ నీతోనే యదలోన
వయసేదో చిలిపితనము
చేయుచున్నది ప్రేమలోన
ఎదలోన దాచిన ఆశలే
అందించనీ నీ చేతిలోన
అంతలోనే ఏదో అడిగింది మనసు
అంతుచిక్కనీ ఓ చిలిపితనమే
అల్లరి చేసినా అల్లరి కోరనీ
అనుక్షణం నీతోనే ఆడుకోవాలని
అంతుచిక్కనీ ఓ చిలిపితనమే
అల్లరి చేసినా అల్లరి కోరనీ
అనుక్షణం నీతోనే ఆడుకోవాలని
పందెం కట్టినా ఏదో అడిగింది మనసు
పంతం వీడని ఓ చిలిపితనమే
పలికినా నీకంటే పరవశం రాదనీ
పరిచయం నీతోనే పరమ సుఖమని
మనసని కనులను కదిలించవా
పసిపాపనై నేను నీలో ఒదిగిపోనా
అంతలోనే ఏదో అడిగింది మనసు
అంతుచిక్కనీ ఓ చిలిపితనమే
నిన్ను కనుగొన్న కలలన్నీ నిజమయ్యెనే
నడిచేటి దారులన్నీ పూలయ్యెనే
అలసిపోతే నిదురపోవాలని
కలలు కనే కళ్ళకు చెప్పనీ
మౌనమే సరిగమలని
పలికే పెదవికి తెలిసిపోనీ
తొలివలపుల తొలివెన్నెల
నను కలిసేనా కలకలమంత
అంతలోనే ఏదో అడిగింది మనసు
అంతుచిక్కనీ ఓ చిలిపితనమే
అల్లరి చేసినా అల్లరి కోరనీ
అనుక్షణం నీతోనే ఆడుకోవాలని
ఒకరికి ఒకరం ఒక తోడుగ
నిలిచిపోదామా ఇక ఎల్లకాలం
మెరిసేటి కళ్ళెన్నో
చూడనీ నీతోనే యదలోన
వయసేదో చిలిపితనము
చేయుచున్నది ప్రేమలోన
ఎదలోన దాచిన ఆశలే
అందించనీ నీ చేతిలోన
అంతలోనే ఏదో అడిగింది మనసు
అంతుచిక్కనీ ఓ చిలిపితనమే
అల్లరి చేసినా అల్లరి కోరనీ
అనుక్షణం నీతోనే ఆడుకోవాలని
English Lyrics / Transliteration
Anthalone edo adigindi manasu
Anthuchikkani oo chilipithaname
Allari chesina allari korani
Anukshanam neethone aadukovalani
Pandhem kattina edo adigindi manasu
Pantham veedani oo chilipithaname
Palikina neekante paravasham raadani
Parichayam neethone parama sukhamani
Manasani kanulanu kadilinchava
Pasipapanai nenu neelo odigipona
Anthalone edo adigindi manasu
Anthuchikkani oo chilipithaname
Ninnu kanugonna kalalanni nijamayyene
Nadicheti daarulanni poolayyene
Alasipothe nidurapovalani
Kalalu kane kallaku cheppani
Mauname sarigamalani
Palike pedaviki telisiponi
Tholi valapula tholi vennela
Nanu kalisena kalakalamantha
Anthalone edo adigindi manasu
Anthuchikkani oo chilipithaname
Allari chesina allari korani
Anukshanam neethone aadukovalani
Okariki okaram oka thoduga
Nilichipodama ika ellakalam
Meriseti kallennno
Choodani neethone yadhālōna
Vayasēdō chilipithanamu
Cheyuchunnadi prēmalōna
Edhalōna dāchina āśalē
Andinchanī nee chetilōna
Anthalone edo adigindi manasu
Anthuchikkani oo chilipithaname
Allari chesina allari korani
Anukshanam neethone aadukovalani
Anthuchikkani oo chilipithaname
Allari chesina allari korani
Anukshanam neethone aadukovalani
Pandhem kattina edo adigindi manasu
Pantham veedani oo chilipithaname
Palikina neekante paravasham raadani
Parichayam neethone parama sukhamani
Manasani kanulanu kadilinchava
Pasipapanai nenu neelo odigipona
Anthalone edo adigindi manasu
Anthuchikkani oo chilipithaname
Ninnu kanugonna kalalanni nijamayyene
Nadicheti daarulanni poolayyene
Alasipothe nidurapovalani
Kalalu kane kallaku cheppani
Mauname sarigamalani
Palike pedaviki telisiponi
Tholi valapula tholi vennela
Nanu kalisena kalakalamantha
Anthalone edo adigindi manasu
Anthuchikkani oo chilipithaname
Allari chesina allari korani
Anukshanam neethone aadukovalani
Okariki okaram oka thoduga
Nilichipodama ika ellakalam
Meriseti kallennno
Choodani neethone yadhālōna
Vayasēdō chilipithanamu
Cheyuchunnadi prēmalōna
Edhalōna dāchina āśalē
Andinchanī nee chetilōna
Anthalone edo adigindi manasu
Anthuchikkani oo chilipithaname
Allari chesina allari korani
Anukshanam neethone aadukovalani