Telugu Lyrics
అంత్య దినములలో అంత్య కాలములో
హెచ్చరిక చేసెను ప్రభువైన యేసు
హెచ్చరిక చేసెను ప్రభువైన యేసు
అంత్య దినములలో అంత్య కాలములో
లోకము మిమ్మును ప్రేమించునేమో
లోకము మిమ్మును ప్రేమించునేమో
ఆదరణ చేయును అని భయపడకుడి
ఆదరణ చేయును అని భయపడకుడి
అంత్య దినములలో అంత్య కాలములో
కష్టములు బాధలు కలుగవచ్చును
కష్టములు బాధలు కలుగవచ్చును
యెడతెగక ప్రభువుని గూర్చి విశ్వాసముండుడి
యెడతెగక ప్రభువుని గూర్చి విశ్వాసముండుడి
అంత్య దినములలో అంత్య కాలములో
వినాయకులు ధనవంతులైయుందురు
వినాయకులు ధనవంతులైయుందురు
వారు దుర్మార్గము చేయుచు సంతోషించెదరు
వారు దుర్మార్గము చేయుచు సంతోషించెదరు
అంత్య దినములలో అంత్య కాలములో
ఆనాడు నిరీక్షణకు యోగ్యులగుదురు
ఆనాడు నిరీక్షణకు యోగ్యులగుదురు
అంత్య దినములలో అంత్య కాలములో
హెచ్చరిక చేసెను ప్రభువైన యేసు
హెచ్చరిక చేసెను ప్రభువైన యేసు
అంత్య దినములలో అంత్య కాలములో
English Lyrics / Transliteration
Anthya dinamulalo anthya kaalamulo
Hechcharika chesenu prabhuvaina Yesu
Hechcharika chesenu prabhuvaina Yesu
Anthya dinamulalo anthya kaalamulo
Lokamu mimmunu preminchunemo
Lokamu mimmunu preminchunemo
Aadarana cheyunu ani bhayapadakudi
Aadarana cheyunu ani bhayapadakudi
Anthya dinamulalo anthya kaalamulo
Kashtamulu baadhalu kalugavachchunu
Kashtamulu baadhalu kalugavachchunu
Yedetegaka prabhuvuni gurchi vishvaasamundudi
Yedetegaka prabhuvuni gurchi vishvaasamundudi
Anthya dinamulalo anthya kaalamulo
Vinaayakulu dhanavanthulaiyunduru
Vinaayakulu dhanavanthulaiyunduru
Vaaru durmaargamu cheyuchu santoshedaru
Vaaru durmaargamu cheyuchu santoshedaru
Anthya dinamulalo anthya kaalamulo
Aanaadu nireekshanaku yogyalagaduru
Aanaadu nireekshanaku yogyalagaduru
Anthya dinamulalo anthya kaalamulo
Hechcharika chesenu prabhuvaina Yesu
Hechcharika chesenu prabhuvaina Yesu
Anthya dinamulalo anthya kaalamulo