Telugu Lyrics
అను అను అను అంటుంది నీ వయసు
అను అను అను అంటుంది నా మనసు
అను అను అను అంటుంది నీ వయసు
ఒక చుక్క నువ్వే నేనొక చుక్కనై
ఒకరితో ఒకరం కలిసీ మెరిసేనాడు
కన్ను నీది నువ్వే కలసి కలసి
కలసీ మేఘం వలె మారిపోదాం
అను అను అను అంటుంది నా మనసు
అను అను అను అంటుంది నీ వయసు
అడుగులో అడుగేసి నడచుకుందాం
పంచుకుందాం పంచుకుందాం
ప్రతి గుండె స్పందన
పంచుకుందాం పంచుకుందాం
ఒకరికొకరం అంటుందన్న
నీతో నన్నన్న
ఆకాశమంతా అక్షరమై
నిన్నే రాసిందో ప్రేమ
అను అను అను అంటుంది నా మనసు
అను అను అను అంటుంది నీ వయసు
అను అను అను అంటుంది నా మనసు
అను అను అను అంటుంది నీ వయసు
ఒక చుక్క నువ్వే నేనొక చుక్కనై
ఒకరితో ఒకరం కలిసీ మెరిసేనాడు
కన్ను నీది నువ్వే కలసి కలసి
కలసీ మేఘం వలె మారిపోదాం
మెరుపు తీగలా నువ్వొచ్చి
నా ఒడిలో చేరిపోనా
పరువమెంతో దాచుకొని
నాకివ్వనా ప్రేమ
నీ కళ్ళలోన నేనంటూ
ఒక రూపం కరిగిపోనా
ఈ క్షణాన ఇలాగే
నీతో కలసిపోనా
జోడి కట్టే పక్షులై
హాయిగా ఎగిరిపోదాం
ఒంటరితనమన్నది
మెల్లగా మరిచిపోదాం
ఆకాశమంతా అక్షరమై
నిన్నే రాసిందో ప్రేమ
అను అను అను అంటుంది నా మనసు
అను అను అను అంటుంది నీ వయసు
అను అను అను అంటుంది నా మనసు
అను అను అను అంటుంది నీ వయసు
ఒక చుక్క నువ్వే నేనొక చుక్కనై
ఒకరితో ఒకరం కలిసీ మెరిసేనాడు
కన్ను నీది నువ్వే కలసి కలసి
కలసీ మేఘం వలె మారిపోదాం
English Lyrics / Transliteration
Anu Anu Anu antundi nee vayasu
Anu Anu Anu antundi naa manasu
Anu Anu Anu antundi nee vayasu
Oka chukka nuvve nenoka chukkanai
Okaritho okaram kalisi merisenadu
Kannu needi nuvve kalasi kalasi
Kalasi megham vale maaripodam
Anu Anu Anu antundi naa manasu
Anu Anu Anu antundi nee vayasu
Adugulo adugesi nadachukundam
Panchukundam panchukundam
Prathi gunde spandana
Panchukundam panchukundam
Okarikokaram antudannaa
Neetho nanna
Aakashamantha aksharamai
Ninne raasindo prema
Anu Anu Anu antundi naa manasu
Anu Anu Anu antundi nee vayasu
Anu Anu Anu antundi naa manasu
Anu Anu Anu antundi nee vayasu
Oka chukka nuvve nenoka chukkanai
Okaritho okaram kalisi merisenadu
Kannu needi nuvve kalasi kalasi
Kalasi megham vale maaripodam
Merupu theegala nuvvocchi
Naa odilo cheripona
Paruvamentho dachukoni
Naakivvana prema
Nee kallalona nenantu
Oka roopam karigipona
Ee kshanaana ilaage
Neetho kalasipona
Jodi katte pakshulai
Haayiga egiripodam
Ontaritanamannadi
Mellaga marichipodam
Aakashamantha aksharamai
Ninne raasindo prema
Anu Anu Anu antundi naa manasu
Anu Anu Anu antundi nee vayasu
Anu Anu Anu antundi naa manasu
Anu Anu Anu antundi nee vayasu
Oka chukka nuvve nenoka chukkanai
Okaritho okaram kalisi merisenadu
Kannu needi nuvve kalasi kalasi
Kalasi megham vale maaripodam