Telugu Lyrics
అణువణువునా మరణమిది
అదిగో చావు రాక అదిగో
అదిగో చావు రాక అదిగో
మణిహారం పగిలెను
మమతలన్నీ తెగిలెను
బలిపీఠం సిద్ధమాయె
బలివేళ దగ్గరాయె
నరనరమున నిప్పులు
నరకమే ఈ కనులు
తనువంతా గాయాలు
తనయందే మాయలు
నిట్టూర్పుల ఆకాశం
నీరైన ప్రతి శ్వాసం
రేపన్నది లేదింక
మరణం నీకై పదిలం
ప్రళయం గర్జించెను
ప్రతిదీ మాయమయ్యెను
లోకం మూగబోయెను
మౌనం చోటుచేసుకొనెను
అణు వినాశ వారమిది
అణువణువునా మరణమిది
అదిగో చావు రాక అదిగో
అదిగో చావు రాక అదిగో
English Lyrics / Transliteration
Anuvunu vuna maranamidi
Adigo chaavu raaka adigo
Adigo chaavu raaka adigo
Manihaaram pagilenu
Mamatalaanni tegilenu
Bali peetham siddhamaaye
Balivela daggaraye
Narana ramuna nippulu
Narakame ee kanulu
Tanuvanta gaayaalu
Tanayande maayalu
Nitturppula aakaasham
Neeraina prati shvaasam
Repannadi le dinka
Maranam neekai padilam
Pralayam garjinchenu
Pratidee maayamayenu
Lokam moogaboyenu
Mounam chotukesukonenu
Anu vinasha vaaramidi
Anuvunu vuna maranamidi
Adigo chaavu raaka adigo
Adigo chaavu raaka adigo