Telugu Lyrics
అది నీలోనూ నాలోనూ
అను యుద్ధం…
ఇది నీలోనూ నాలోనూ
ఎవరెవరిదో ఈ పోరాటం
పలు పలకకుంటే ఈ రూపం
అది నువ్వే నేనే అయితే
ఈ రెండూ వేరు కానేకాదు
అను యుద్ధం…
అది నీలోనూ నాలోనూ
అను యుద్ధం…
ఇది నీలోనూ నాలోనూ
మనసులోని తనువును
తనువులోని మనసును
ఏది ఎప్పుడు వేస్తుందో
గమ్యం రాసిన గమనమో
ఎవరిదో ఈ రాగమో
ఆశకు ఇది దారమో
రెప్పపాటు దూరం…
నువ్వే నేనంటూ…
ఒక రూపం
అను యుద్ధం…
అది నీలోనూ నాలోనూ
అను యుద్ధం…
ఇది నీలోనూ నాలోనూ
ఎవరిదో ఈ రాగమో
ఆశకు ఇది దారమో
రెప్పపాటు దూరం…
నువ్వే నేనంటూ…
ఒక రూపం
అను యుద్ధం…
అది నీలోనూ నాలోనూ
అను యుద్ధం…
ఇది నీలోనూ నాలోనూ
English Lyrics / Transliteration
Adi neelonu naalonu
Anu yuddham…
Idi neelonu naalonu
Evarevarido ee poraatam
Pala palakakunte ee roopam
Adi nuvve nene aithe
Ee rendoo veru kaanekadu
Anu yuddham…
Adi neelonu naalonu
Anu yuddham…
Idi neelonu naalonu
Manasuloni tanuvunu
Tanuvuloni manasunu
Edi eppudu vestundo
Gamyam rasina gamanamo
Evarido ee raagamo
Aashaku idi daaramo
Reppapaatu dooram…
Nuvve nenantu…
Oka roopam
Anu yuddham…
Adi neelonu naalonu
Anu yuddham…
Idi neelonu naalonu
Evarido ee raagamo
Aashaku idi daaramo
Reppapaatu dooram…
Nuvve nenantu…
Oka roopam
Anu yuddham…
Adi neelonu naalonu
Anu yuddham…
Idi neelonu naalonu