Telugu Lyrics
ఆనందాలకు తొలి ద్వారం
మనసుతోనే మనసులు కలిసె
మధురమైన బంధం విరిసె
అనుబంధానికి శ్రీకారం
ఆనందాలకు తొలి ద్వారం
కన్నులలో కన్నులు కలుపుతూ
హృదయాలలో హాయ్ నుంపుతూ
ఏకాంతంలో ఎన్నో కలలు
ఏంచేయాలో తెలియని అలలు
ప్రతి నిముషం కొత్త లోకం
పంచుకొనే ప్రేమే లోకం
మనసుతోనే మనసులు కలిసె
మధురమైన బంధం విరిసె
అనుబంధానికి శ్రీకారం
ఆనందాలకు తొలి ద్వారం
రంగుల లోకం లో తొలి అడుగు
మనసుకిది ఓ కొత్త మెరుపు
నవ్వులలోనే ఓ తీయదనం
ఒకరికొకరం ఓ కొత్త గమ్యం
నీ తోడుగా నే పయనిస్తూ
నీ ఊసులలో నే నిలుస్తూ
మనసుతోనే మనసులు కలిసె
మధురమైన బంధం విరిసె
అనుబంధానికి శ్రీకారం
ఆనందాలకు తొలి ద్వారం
English Lyrics / Transliteration
Aanandhalaku Tholi Dwaram
Manasuthoone Manasulu Kalise
Madhuramaina Bandham Virise
Anubandhaniki Sri Karam
Aanandhalaku Tholi Dwaram
Kannulalo Kannulu Kalputhoo
Hrudayallo Haay Nuputhoo
Ekanthamlo Enno Kalalu
Encheyaalo Theliyani Alalu
Prathi Nimusham Kotha Lokam
Panchukune Prema Lokam
Manasuthoone Manasulu Kalise
Madhuramaina Bandham Virise
Anubandhaniki Sri Karam
Aanandhalaku Tholi Dwaram
Rangula Lokam Lo Tholi Adugu
Manasuki Idi O Kotha Merupu
Navvulalone O Theeyadhanam
Okirikokaram O Kotha Gamyam
Nee Thodugaa Ne Payanisthoo
Nee Oosulalo Ne Nilusthoo
Manasuthoone Manasulu Kalise
Madhuramaina Bandham Virise
Anubandhaniki Sri Karam
Aanandhalaku Tholi Dwaram