Telugu Lyrics
నీకై వేచినది ఈ ఆశ
అనురాగ హృదయమా… అనురాగ హృదయమా
నీకై వేచినది ఈ ఆశ
నాలో ఎదో అలజడి
నాలో ఎదో అలజడి
పలికింది నీ నామమా
అనురాగ హృదయమా… అనురాగ హృదయమా
నీకై వేచినది ఈ ఆశ
హృదయమా… హృదయమా…
చెలియా… నీ రూపం
చెలియా… నీ రూపం
నా కళ్ళలోన దాచిన
మరుమల్లిక… మధుమాసం
ప్రతి కల నా నీ స్వప్నం
ప్రతి కల నా నీ స్వప్నం
నీవేగా నా జీవన సారం
అనురాగ హృదయమా… అనురాగ హృదయమా
నీకై వేచినది ఈ ఆశ
వెన్నెల నీ నవ్వు
వెన్నెల నీ నవ్వు
తారల ఆరతి
పున్నమిలో…
అందుకోరా…
ఆనందమా…
ఎందుకో…
ఈ తీయని భావం
నేలంతా…
ఏదో…
ప్రేమ పంచెనుగా
ఇదిగో…
ఈ మధురం
అనురాగ హృదయమా… అనురాగ హృదయమా
నీకై వేచినది ఈ ఆశ
నాలో ఎదో అలజడి
నాలో ఎదో అలజడి
పలికింది నీ నామమా
అనురాగ హృదయమా… అనురాగ హృదయమా
నీకై వేచినది ఈ ఆశ
English Lyrics / Transliteration
Neekai vechinadi ee aasha
Anuraga hrudayama… Anuraga hrudayama
Neekai vechinadi ee aasha
Naalo edo alajadi
Naalo edo alajadi
Palikindi nee naamama
Anuraga hrudayama… Anuraga hrudayama
Neekai vechinadi ee aasha
Hrudayama… Hrudayama…
Cheliya… Nee roopam
Cheliya… Nee roopam
Naa kallalona daachina
Marumallika… Madhu maasam
Prathi kala naa nee swapnam
Prathi kala naa nee swapnam
Neevega naa jeevana saaram
Anuraga hrudayama… Anuraga hrudayama
Neekai vechinadi ee aasha
Vennela nee navvu
Vennela nee navvu
Taarala aarathi
Punnamilo…
Andukora…
Aanandhama…
Enduko…
Ee theeyani bhaavam
Nelanta…
Edo…
Prema panche nuga
Idigo…
Ee madhuram
Anuraga hrudayama… Anuraga hrudayama
Neekai vechinadi ee aasha
Naalo edo alajadi
Naalo edo alajadi
Palikindi nee naamama
Anuraga hrudayama… Anuraga hrudayama
Neekai vechinadi ee aasha