Telugu Lyrics
అంతా అనుకోని
హృదయమే ఇలా
ఏవో కలలు కంటుంటే
అనుకోని అనుకోని
అంతా అనుకోని
హృదయమే ఇలా
ఏవో కలలు కంటుంటే
నువ్వే నువ్వే
నాలో నిలిచివుంటే
ఈ క్షణమే
ఆగిపోవాలని
మౌనమేదో
గీతమై వినిపిస్తుంటే
నింగిలోన
మెరిసే తారకల
అందాలు
అన్నీ నీవే అని
ఈ హృదయమే
చెబుతుందిగా
అందాలు
అన్నీ నీవే అని
ఈ హృదయమే
చెబుతుందిగా
అనుకోని అనుకోని
అంతా అనుకోని
హృదయమే ఇలా
ఏవో కలలు కంటుంటే
మెత్తని
గాలిలా నన్ను తాకుతుంటే
కొత్తగా
లోకమే కనిపిస్తుంటే
నీ నవ్వే
సంగీతంలా వినిపిస్తుంటే
ఈ దారిలోనే
నే వెళ్ళాలని
నాలోన
పులకింతలు రేపుతుంటే
ఏ లోకం
నే వెళ్ళాలని
నాలోన
పులకింతలు రేపుతుంటే
ఏ లోకం
నే వెళ్ళాలని
అనుకోని అనుకోని
అంతా అనుకోని
హృదయమే ఇలా
ఏవో కలలు కంటుంటే
అనుకోని అనుకోని
అంతా అనుకోని
హృదయమే ఇలా
ఏవో కలలు కంటుంటే
నువ్వే నువ్వే
నాలో నిలిచివుంటే
ఈ క్షణమే
ఆగిపోవాలని
ఈ దారిలోనే
నే వెళ్ళాలని
English Lyrics / Transliteration
antha anukoni
Hridayame ila
evo kalalu kantunte
Anukoni anukoni
antha anukoni
Hridayame ila
evo kalalu kantunte
Nuvve nuvve
naalo nilichivunte
Ee kshaname
aagipovalani
Maunamydo
geethamai vinipistunte
Ningilona
merise tharakala
Andalu
anni neeve ani
Ee hridayame
chebutundiga
Andalu
anni neeve ani
Ee hridayame
chebutundiga
Anukoni anukoni
antha anukoni
Hridayame ila
evo kalalu kantunte
Metthani
gaalila nannu thaakutunte
Koththaga
lokame kanipistunte
Nee navve
sangeethamla vinipistunte
Ee daarilone
ne vellalani
Naalona
pulakinthalu repu thunte
Ye lokam
ne vellalani
Naalona
pulakinthalu repu thunte
Ye lokam
ne vellalani
Anukoni anukoni
antha anukoni
Hridayame ila
evo kalalu kantunte
Anukoni anukoni
antha anukoni
Hridayame ila
evo kalalu kantunte
Nuvve nuvve
naalo nilichivunte
Ee kshaname
aagipovalani
Ee daarilone
ne vellalani