Telugu Lyrics
ఏదో జరిగేలా ఉంది
మనసు పరువం పరువం
ఎగిరే గువ్వలా ఉంది
అనుకోని అనుకోని అనుకోని
ఏదో జరిగేలా ఉంది
మనసు పరువం పరువం
ఎగిరే గువ్వలా ఉంది
మొలకెత్తిన పువ్వులా
కలకల నవ్వే వేళ
అనుకోని అనుకోని అనుకోని
ఏదో జరిగేలా ఉంది
చూపులనే కలిపి
నవ్వులనే పంచుకొని
ఎక్కడున్నా నా తోడు
ఉండాలనిపిస్తుందే
చేతిలో చేయుంచుకొని
మాటాడి మాటాడి
కొత్త లోకాలకెళ్లి
పోవాలనిపిస్తుందే
ఆకాశం నుంచి
అందాల దేవత దిగి
వచ్చిందని కలగన్నా
అవుననిపించెను ఈ క్షణం
ఒడిలో ఒదిగి
ఉండాలనిపించెను
ఎంతైన నీతోనే
ఉండిపోవాలనిపిస్తుందే
అనుకోని అనుకోని అనుకోని
ఏదో జరిగేలా ఉంది
మనసు పరువం పరువం
ఎగిరే గువ్వలా ఉంది
తెలుపు నీడన
నడచి నడచి
నీవు ఒంటరివై
పోతావని అనుకున్నా
నా తోడుగా
నీవుంటావని
నేనెపుడు
ఊహించలేదే
నీ ప్రేమ వెన్నెల
నేలను తాకి
ఒక కొత్త వసంతం
ప్రతిఫలించెను నేడు
ఈ కల నాది
అవుననిపించెను
నిండుగా నాతోనే
ఉండిపోవాలనిపిస్తుందే
అనుకోని అనుకోని అనుకోని
ఏదో జరిగేలా ఉంది
మనసు పరువం పరువం
ఎగిరే గువ్వలా ఉంది
మొలకెత్తిన పువ్వులా
కలకల నవ్వే వేళ
అనుకోని అనుకోని అనుకోని
ఏదో జరిగేలా ఉంది
English Lyrics / Transliteration
Edo jarigela undhi
Manasu paruvam paruvam
Egire guvvala undhi
Anukoni anukoni anukoni
Edo jarigela undhi
Manasu paruvam paruvam
Egire guvvala undhi
Molakethina puvvula
Kalkala navve vela
Anukoni anukoni anukoni
Edo jarigela undhi
Choopulane kalipi
Navvulane panchokoni
Ekkadunna naa thodu
Undalanipisthunde
Chethilo cheyunchukoni
Maatadi maatadi
Kotha lokalakeḷḷi
Povalanipisthunde
Aakasham nunchi
Andhala devatha digi
Vacchindhani kalaganna
Avunanipinchenu ee kshanam
Odilo odhigi
Undalanipinchenu
Enthaina neethone
Undipovalanipisthundhe
Anukoni anukoni anukoni
Edo jarigela undhi
Manasu paruvam paruvam
Egire guvvala undhi
Telupu needana
Nadachi nadachi
Neevu ontarivai
Pothavani anukunna
Naa thodugaa
Neevuntavani
Nenepudu
Oohinchaledhe
Nee prema vennela
Nelanu thaaki
Oka kotha vasantham
Prathiphalinchenu nedu
Ee kala naadhi
Avunanipinchenu
Nindugaa naathone
Undipovalanipisthundhe
Anukoni anukoni anukoni
Edo jarigela undhi
Manasu paruvam paruvam
Egire guvvala undhi
Molakethina puvvula
Kalkala navve vela
Anukoni anukoni anukoni
Edo jarigela undhi