Telugu Lyrics
అనుక్షణము స్మరించినీ
శరణాగతి కోరినంత
కరుణించెదవు ఓ సాయి
అనుక్షణము స్మరించినీ
అనుక్షణము స్మరించినీ
శరణాగతి కోరినంత
కరుణించెదవు ఓ సాయి
అనుక్షణము స్మరించినీ
నిను నమ్మినవారికి
బ్రతుకు బరువనిపించదు
బ్రతుకు బరువనిపించదు
ఆపదలలో సాయము
అందించెదవు ఓ సాయి
అందించెదవు ఓ సాయి
అనుక్షణము స్మరించినీ
అనుక్షణము స్మరించినీ
శరణాగతి కోరినంత
కరుణించెదవు ఓ సాయి
అనుక్షణము స్మరించినీ
నీ నామము జపించిన
మనసు శాంతించును
మనసు శాంతించును
మానవసేవ చేయుటకు
మార్గము చూపిన ఓ సాయి
మార్గము చూపిన ఓ సాయి
అనుక్షణము స్మరించినీ
అనుక్షణము స్మరించినీ
శరణాగతి కోరినంత
కరుణించెదవు ఓ సాయి
అనుక్షణము స్మరించినీ
English Lyrics / Transliteration
Anukshanamu smarinchi nee
Sharanagathi korinantha
Karuninchedavu O Sai
Anukshanamu smarinchi nee
Anukshanamu smarinchi nee
Sharanagathi korinantha
Karuninchedavu O Sai
Anukshanamu smarinchi nee
Ninu namminavariki
Brathuku baruvani pinchadu
Brathuku baruvani pinchadu
Aapadalalo saayamu
Andinchedavu O Sai
Andinchedavu O Sai
Anukshanamu smarinchi nee
Anukshanamu smarinchi nee
Sharanagathi korinantha
Karuninchedavu O Sai
Anukshanamu smarinchi nee
Nee naamamu japinchina
Manasu shanthinchunu
Manasu shanthinchunu
Manava seva cheyutaku
Margamu chupina O Sai
Margamu chupina O Sai
Anukshanamu smarinchi nee
Anukshanamu smarinchi nee
Sharanagathi korinantha
Karuninchedavu O Sai
Anukshanamu smarinchi nee