Telugu Lyrics
ఆశించింది ఒకటి, అయ్యింది ఒకటి
అంతరంగమెరిగిన దైవం
అంతరంగమెరిగిన దైవం
నా కన్నీరే కలమయి
నన్ను ఏడ్పించుటె యోగమన్నాడు
అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి
ఆశించింది ఒకటి, అయ్యింది ఒకటి
గతిలేక వచ్చితిని, కరుణించమని
పతిలేని దానిని, రక్షించమని
కన్నారగని కరుణామయి
నన్ను కన్నారగని కరుణామయి
నీ చూపుల మధువుల
నీ చూపుల మధువుల
తడిపి నను పెంచుటె యోగమన్నాడు
అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి
ఆశించింది ఒకటి, అయ్యింది ఒకటి
బతికున్న నన్ను,బ్రతికింపలేక
చావుతోన్న నన్ను, చావలేక
బతికిన దైవం, శోకం
నా కన్నవారికి, బంధులకు
కొంప ముంచి, పెంట కుంఛిన
కొంప ముంచి, పెంట కుంఛిన
నన్ను వదలించుటె యోగమన్నాడు
అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి
ఆశించింది ఒకటి, అయ్యింది ఒకటి
English Lyrics / Transliteration
Aashinchindi okati, ayyindi okati
Antharangamerigina daivam
Antharangamerigina daivam
Naa kanneere kalamayi
Nannu edpinchute yōgamaṇnaḍu
Anukunnadi okati, jarigindi okati
Aashinchindi okati, ayyindi okati
Gathilēka vachithini, karuṇinchamani
Pathilēni dānini, rakshinchamani
Kannāragani karuṇāmayi
Nannu kannāragani karuṇāmayi
Nee choopula madhuvula
Nee choopula madhuvula
Thadipi nannu penchute yōgamaṇnaḍu
Anukunnadi okati, jarigindi okati
Aashinchindi okati, ayyindi okati
Bathikunna nannu, brathikimpalēka
Chāvu thonna nannu, chāvalēka
Bathikina daivam, shōkam
Naa kannavariki, bandhulaku
Kompa munichi, penṭa kunchina
Kompa munichi, penṭa kunchina
Nannu vadalinchute yōgamaṇnaḍu
Anukunnadi okati, jarigindi okati
Aashinchindi okati, ayyindi okati