Telugu Lyrics
ఆనందం అనునిత్యం
మనసంతా నీ రూపమే కనబడుతో
మధురానుభూతి అనునిత్యం
నా సృష్టి నీవే కదా ప్రభో
నా శాంతి నీవే కదా ప్రభో
నీ పాదపద్మముల సేవలో
లభించేను పుణ్యఫలము
(అనునిత్యం నీ దివ్యనామ స్మరణతో…)
తనువంతా నీకు అంకితమే
మనసంతా నీకు అంకితమే
నీ అనుగ్రహమే నాకు వరము
అదియే నా జన్మకు ఫలము
(అనునిత్యం నీ దివ్యనామ స్మరణతో…)
English Lyrics / Transliteration
Anandam anunithyam
Manasantha nee roopame kanabadutho
Madhuraanubhoothi anunithyam
Naa srushti neeve kadha prabho
Naa shanthi neeve kadha prabho
Nee paadhapadhmamula sevato
Labhinchenu punyaphalamu
(Anunithyam nee divya naama smaranatho…)
Thanvantha nee ku ankithame
Manasantha nee ku ankithame
Nee anugraham e naaku varamu
Adhie naa janmaku phalamu
(Anunithyam nee divya naama smaranatho…)