Telugu Lyrics
మా భాగ్యలక్ష్మి రావమ్మ మా భాగ్యలక్ష్మి రావమ్మ
అనుపమ భాగ్యమిదే అనుపమ భాగ్యమిదే

నవయువతి నవమోహిని నవరాగ రమణి
నవయువతి నవమోహిని నవరాగ రమణి
భువనమోహన సుందరి భవనాన వెలయుమమ్మ
అనుపమ భాగ్యమిదే అనుపమ భాగ్యమిదే
మా భాగ్యలక్ష్మి రావమ్మ మా భాగ్యలక్ష్మి రావమ్మ
సెలయేటి గలగలలాగా సెలవిచ్చి పలికేటి
సెలయేటి గలగలలాగా సెలవిచ్చి పలికేటి
మధురగాన లోకేశ్వరి మా యింట వెలయుమమ్మ
అనుపమ భాగ్యమిదే అనుపమ భాగ్యమిదే
మా భాగ్యలక్ష్మి రావమ్మ మా భాగ్యలక్ష్మి రావమ్మ
పున్నమి చంద్రుని కన్నా పుణ్యవతివి నీవమ్మా

అన్నము పరబ్రహ్మమన్న అందుకే నీకొరకు
అనుపమ భాగ్యమిదే అనుపమ భాగ్యమిదే
మా భాగ్యలక్ష్మి రావమ్మ మా భాగ్యలక్ష్మి రావమ్మ
English Lyrics / Transliteration
Maa bhagyalakshmi raavamma maa bhagyalakshmi raavamma
Anupama bhagyimide anupama bhagyimide

Navayuvati navamohini navaraaga ramani
Navayuvati navamohini navaraaga ramani
Bhuvanamohana sundari bhavanaana velayumamma
Anupama bhagyimide anupama bhagyimide
Maa bhagyalakshmi raavamma maa bhagyalakshmi raavamma
Selayeti galagalalaaga selavichi paliketi

Madhuragaana lokeshwari maa yinta velayumamma
Anupama bhagyimide anupama bhagyimide
Maa bhagyalakshmi raavamma maa bhagyalakshmi raavamma
Punnami chandruni kannaa punyavati nee vamma

Annamu parabrahmamanna anduke neekoraku