Telugu Lyrics
అనురాగము నీపై నాలో
అతిశయంబుగా కలుగుచున్నది
వినరా నన్ను వాత్సల్యమున
వివిధ గానముల్ నేర్పుమయ్యా
ఘన నిగమాగమ సారమా
కరుణాసాగర దేవదేవ
అనురాగము నీపై నాలో
అతిశయంబుగా కలుగుచున్నది
శ్రీరమణి రమణుడా
శ్రీకరముగ నన్ను పరిపాలించవయ్యా
అనురాగము నీపై నాలో
అతిశయంబుగా కలుగుచున్నది
అతిశయంబుగా కలుగుచున్నది
వినరా నన్ను వాత్సల్యమున
వివిధ గానముల్ నేర్పుమయ్యా
ఘన నిగమాగమ సారమా
కరుణాసాగర దేవదేవ
అనురాగము నీపై నాలో
అతిశయంబుగా కలుగుచున్నది
శ్రీరమణి రమణుడా
శ్రీకరముగ నన్ను పరిపాలించవయ్యా
అనురాగము నీపై నాలో
అతిశయంబుగా కలుగుచున్నది
English Lyrics / Transliteration
Anurāgamu nīpai nālō
atiśayambugā kalugucunnadi
vinarā nannu vātsalyamuna
vividha gānamul nērpuṁmāyyā
ghana nigamāgama sāramā
karuṇāsāgara dēvadēva
Anurāgamu nīpai nālō
atiśayambugā kalugucunnadi
Śrīramaṇi ramaṇuḍā
śrīkaramuga nannu paripālin̄cavayyyā
Anurāgamu nīpai nālō
atiśayambugā kalugucunnadi
atiśayambugā kalugucunnadi
vinarā nannu vātsalyamuna
vividha gānamul nērpuṁmāyyā
ghana nigamāgama sāramā
karuṇāsāgara dēvadēva
Anurāgamu nīpai nālō
atiśayambugā kalugucunnadi
Śrīramaṇi ramaṇuḍā
śrīkaramuga nannu paripālin̄cavayyyā
Anurāgamu nīpai nālō
atiśayambugā kalugucunnadi