Telugu Lyrics
అలరారగ నలరెన
మదిలోన మధువులు
పొంగెనుగా పొంగెనుగా
అనురాగము విరిసెన
అలరారగ నలరెన
మదిలోన మధువులు
పొంగెనుగా పొంగెనుగా
వయారి వగ వయారి వగ
వయ్యారముగా నడచి
చిరునవ్వుల వెన్నెల
విరజిమ్ముచు వెలిగి
వయారి వగ వయారి వగ
వయ్యారముగా నడచి
చిరునవ్వుల వెన్నెల
విరజిమ్ముచు వెలిగి
ఎవరినొ పిలిచేటి
కనుల నిండిన కలరవము
ఎవరినొ పిలిచేటి
కనుల నిండిన కలరవము
వలపు వలపు వలపు
మరియెద కలయిక
అనురాగము విరిసెన
అలరారగ నలరెన
మదిలోన మధువులు
పొంగెనుగా పొంగెనుగా
మెల్లగ కదిలేటి
మెత్తని మేఘము
అలవోకగ తెలిపేటి
అందాల రాగము
మెల్లగ కదిలేటి
మెత్తని మేఘము
అలవోకగ తెలిపేటి
అందాల రాగము
మమతల మలయమారుతము
తాకుచు తేలియాడె
మమతల మలయమారుతము
తాకుచు తేలియాడె
వలపు వలపు వలపు
మరియెద కలయిక
అనురాగము విరిసెన
అలరారగ నలరెన
మదిలోన మధువులు
పొంగెనుగా పొంగెనుగా
English Lyrics / Transliteration
Alararaga nalarena
Madilona madhuvulu
Pongenuga ponganuga
Anuragamu virisena
Alararaga nalarena
Madilona madhuvulu
Pongenuga ponganuga
Vayari vaga vayari vaga
Vayaramuga nadachi
Chirunavvula vennela
Virajimmuchu veligi
Vayari vaga vayari vaga
Vayaramuga nadachi
Chirunavvula vennela
Virajimmuchu veligi
Evarino pilicheti
Kanula nindina calaravamu
Evarino pilicheti
Kanula nindina calaravamu
Valapu valapu valapu
Mariyeda kalayika
Anuragamu virisena
Alararaga nalarena
Madilona madhuvulu
Pongenuga ponganuga
Mellaga kadileti
Mettani meghamu
Alavokaga telipeti
Andala ragamu
Mellaga kadileti
Mettani meghamu
Alavokaga telipeti
Andala ragamu
Mamatala malayamarutamu
Takuchu teliyade
Mamatala malayamarutamu
Takuchu teliyade
Valapu valapu valapu
Mariyeda kalayika
Anuragamu virisena
Alararaga nalarena
Madilona madhuvulu
Pongenuga ponganuga