Telugu Lyrics
ఆకాశమంత ఈ ఆప్యాయనము
తన మనసునందున నన్ను నింపెను
తానె యిల నాకే దైవమాయెను
కన్నీటి బొట్టెందుకో కలతచెందకు
కనురెప్పల చాటున కాపుంటానులే
జీవితమంతా నీకై అంకితమిచ్చిన
నీ నీడగ నేను వెంటే నడుస్తానులే
అనురాగమే చేసెను అనుబంధము
ఆకాశమంత ఈ ఆప్యాయనము
చిరునవ్వులోన మరుమల్లె వాసన
నీ మాటలోనే సరిగమల రాగాలు
నా ప్రాణానికన్న ప్రియమైనది
ఈ బంధమె ఇక ముందు ముందు
తల్లిదండ్రుల కన్న తనువే తాను
తన ప్రాణమె నాకు ప్రాణము తాను
ఇల్లాలిగ వచ్చిన నే నా భాగ్యము
కలివేసినా ఈ అనుబంధము
అన్నదమ్ముల ఆప్యాయనము
కన్నతల్లికై కాంతల యాగము
త్యాగమన్నది నేర్పి యిల
ప్రేమంటే ఏంటో తెలిపేది నీవే
అనురాగమే చేసెను అనుబంధము
ఆకాశమంత ఈ ఆప్యాయనము
కన్నీటి బొట్టెందుకో కలతచెందకు
కనురెప్పల చాటున కాపుంటానులే
జీవితమంతా నీకై అంకితమిచ్చిన
నీ నీడగ నేను వెంటే నడుస్తానులే
అనురాగమే చేసెను అనుబంధము
ఆకాశమంత ఈ ఆప్యాయనము
తన మనసునందున నన్ను నింపెను
తానె యిల నాకే దైవమాయెను
English Lyrics / Transliteration
Aakasamanta ee aapyayanamu
Tana manasunanduna nannu nimpenu
Taane ila naake daivamaayenu
Kanneeti botenduko kalatachendaku
Kanureppala chaatuna kaapuntaanule
Jeevithamanta neekai ankithamichchina
Nee needaga nenu vente nadustaanule
Anuragame chesenu anubandhamu
Aakasamanta ee aapyayanamu
Chirunavvulona marumalle vaasana
Nee maat alone sarigamala raagaalu
Naa praanarikanna priyamainadi
Ee bandhame ika mundu mundu
Thallidandhrula kanna tanuve taanu
Tana praaname naaku praanamu taanu
Illaliga vachchina ne naa bhaagyamu
Kalivesina ee anubandhamu
Annadammula aapyayanamu
Kannathallikai kaanthala yaagamu
Thyaagamannadi nerpi ila
Premente ento telipedi neeve
Anuragame chesenu anubandhamu
Aakasamanta ee aapyayanamu
Kanneeti botenduko kalatachendaku
Kanureppala chaatuna kaapuntaanule
Jeevithamanta neekai ankithamichchina
Nee needaga nenu vente nadustaanule
Anuragame chesenu anubandhamu
Aakasamanta ee aapyayanamu
Tana manasunanduna nannu nimpenu
Taane ila naake daivamaayenu