Telugu Lyrics
అనురాగమాయెనే
ఏ కన్ను ఏమన్నా
ఏ దేవుడేమన్నా
నా మనసు నీదే నే
నా మనసు నీదే నే
అనువు అనువునా
అనురాగమాయెనే
ఏ కన్ను ఏమన్నా
ఏ దేవుడేమన్నా
నా మనసు నీదే నే
నా మనసు నీదే నే
చిరునగవుల పూబంతి
చిన్నారి నీకొసమే
తన సయ్యాటలో
లోకం మరచెనే
చెలియ నీ తొలిచూపు
చెరబట్టె నా మనసు
మెలమెలుపుల నడక
మరుచుకోలేనే
పరువము మోహము
పందెమాయెనే
వయసు పిలిచెనే
వయ్యారము చేసెనే
నా ఒడిలో నీవు
ఒదిగి పడుకొంటే
స్వర్గమంతా
నా పాదముల కింద
నా పాదముల కింద
అనువు అనువునా
అనురాగమాయెనే
ఏ కన్ను ఏమన్నా
ఏ దేవుడేమన్నా
నా మనసు నీదే నే
నా మనసు నీదే నే
నీ కురుల తావుల
ముడిపడిపోయిన
వలపులకు తీరు
కానదే ఈ దేహాన
నీ తొలి పిలుపున
పరుగులిడి వచ్చె
ప్రియుని ప్రేమకు
చేతకాదె ఈ ప్రాణ
నిండు పౌర్ణమి
రాత్రులందు
మదిలోన నీతో
ఊయలలూగేనే
ఊయలలూగేనే
అనువు అనువునా
అనురాగమాయెనే
ఏ కన్ను ఏమన్నా
ఏ దేవుడేమన్నా
నా మనసు నీదే నే
నా మనసు నీదే నే
English Lyrics / Transliteration
Anuragamayene
Ye kannu emanna
Ye devudemanna
Naa manasu neede ne
Naa manasu neede ne
Anuvu anuvuna
Anuragamayene
Ye kannu emanna
Ye devudemanna
Naa manasu neede ne
Naa manasu neede ne
Chirunagavula poobanthi
Chinnari neekosame
Tana sayyatlo
Lokam marachene
Cheliya nee tholichupu
Cherabatte naa manasu
Melamelupula nadaka
Maruchukoleney
Paruvamu mohamu
Pandemayene
Vayasu pilichene
Vayyamu chesene
Naa odilo neevu
Odighi padukonte
Swargamanta
Naa paadamula kinda
Naa paadamula kinda
Anuvu anuvuna
Anuragamayene
Ye kannu emanna
Ye devudemanna
Naa manasu neede ne
Naa manasu neede ne
Nee kurula thaavula
Mudipadipoina
Valapulaku theeru
Kaanade ee dehana
Nee tholi pilupuna
Parugulidi vacche
Priyunni premaku
Chetakaade ee praana
Nindu pournami
Raathrulandu
Madilona neetho
Ooyalaloogeyne
Ooyalaloogeyne
Anuvu anuvuna
Anuragamayene
Ye kannu emanna
Ye devudemanna
Naa manasu neede ne
Naa manasu neede ne