Telugu Lyrics
అన్యజనులు నేడు వణికారు
ప్రభువు దయామయుడాయెను
యేసు ప్రభువు శరణు జొచ్చువారు
ఆనందముతో పాడుదురు
ప్రభువు దయామయుడాయెను
యేసు ప్రభువు శరణు జొచ్చువారు
ఆనందముతో పాడుదురు
English Lyrics / Transliteration
Anyajanulu nēḍu vaṇikāru
Prabhu dayāmayuḍāyenu
Yēsu prabhu śaraṇu joccavāru
Ānandamu tō pāḍuduru
Prabhu dayāmayuḍāyenu
Yēsu prabhu śaraṇu joccavāru
Ānandamu tō pāḍuduru