Telugu Lyrics
నన్ను క్షమించు యేసయ్య
అపరాధిని యేసయ్య
నన్ను క్షమించు యేసయ్య
నా దేవుని ప్రేమ కొరకు
నా పాపములు పోగొట్టు యేసయ్య
అపరాధిని యేసయ్య
నన్ను క్షమించు యేసయ్య
నా తల్లిదండ్రులు చేసిన పాపం
నాకు అంటుకున్నది యేసయ్యా
నా తల్లిదండ్రులు చేసిన పాపం
నాకు అంటుకున్నది యేసయ్యా
నేను జన్మించినందుకే
నన్ను క్షమించు యేసయ్యా
అపరాధిని యేసయ్య
నన్ను క్షమించు యేసయ్య
మంచి చెడ్డలు తెలియక
నేను చేసిన పాపాలు
మంచి చెడ్డలు తెలియక
నేను చేసిన పాపాలు
నా అజ్ఞానమునకు
నన్ను క్షమించు యేసయ్యా
అపరాధిని యేసయ్య
నన్ను క్షమించు యేసయ్య
లోకం మోసాలకు లొంగి
నేను చేసిన పాపాలు
లోకం మోసాలకు లొంగి
నేను చేసిన పాపాలు
నా బలహీనతలను
నన్ను క్షమించు యేసయ్యా
అపరాధిని యేసయ్య
నన్ను క్షమించు యేసయ్య
English Lyrics / Transliteration
Nannu kshaminchu Yesayya
Apaaraadhini Yesayya
Nannu kshaminchu Yesayya
Naa devuni prema koraku
Naa paapamulu pogottu Yesayya
Apaaraadhini Yesayya
Nannu kshaminchu Yesayya
Naa thallidandrulu chesina paapam
Naaku antukunnadi Yesayya
Naa thallidandrulu chesina paapam
Naaku antukunnadi Yesayya
Nenu janminchinanduke
Nannu kshaminchu Yesayya
Apaaraadhini Yesayya
Nannu kshaminchu Yesayya
Manchi cheddalu teliyaka
Nenu chesina paapaalu
Manchi cheddalu teliyaka
Nenu chesina paapaalu
Naa agnaanamunaku
Nannu kshaminchu Yesayya
Apaaraadhini Yesayya
Nannu kshaminchu Yesayya
Lokam mosaalaku longi
Nenu chesina paapaalu
Lokam mosaalaku longi
Nenu chesina paapaalu
Naa balaheenathalanu
Nannu kshaminchu Yesayya
Apaaraadhini Yesayya
Nannu kshaminchu Yesayya