Telugu Lyrics
నీవే కదా పొందితివయ్యా – నా కొరకై నీ ప్రాణము
నీ ప్రేమ నన్ను గెలిచెను – నీ కృప నన్ను దాటించెను
నీ క్షమాపణ నాకు దొరికెను – నేటికి నా బ్రతుకు మారిపోయెను
నేరస్థుడను నేనయ్యా – నీ సన్నిధికి రాలేనయ్యా
నీ తీర్పులకు తప్పలేనయ్యా – నిన్ను దూషించితి నయ్యా
పశ్చాత్తాపంతో వచ్చితిని – నీ పాదముల చెంత నిలిచితిని
కన్నీళ్లతో నిన్ను కడిగితిని – కరుణామయుడా కరుణించు
నా పాపములన్ని మన్నించి – నన్ను నీ కృపలో చేర్చుకో
నన్ను నీ బిడ్డగా మార్చుకో – నీ సేవలో నన్ను వాడుకో
English Lyrics / Transliteration
Neeve kadhaa pondithivayya – Naa korakai nee praanamu
Nee prema nannu gelichenu – Nee krupa nannu daatinchendu
Nee kshamapana naaku dorikenu – Netiki naa brathuku maaripoyenu
Nerasthudanu nenayya – Nee sannidhiniki raalenayya
Nee theerpulaku thappalenayya – Ninnu dooshinchithi nayya
Paschaththapamtho vachithini – Nee paadamula chentha nilichithini
Kanneellatho ninnu kadigithini – Karunamayuda karuninchu
Naa paapamulanni manninchii – Nannu nee krupalo cherchuko
Nannu nee biddagaa maarchuko – Nee sevalo nannu vaaduko