Telugu Lyrics
క్షమించుట దేవ సహజము
హృదయమున నున్న యాతన
మరచి పోగలమా మరు నిమిషమా
ఈ యాతన మరచి పోగలమా
అపరాధము చేయుట మనుష్య సహజము
క్షమించుట దేవ సహజము
లోకాన పుట్టెనెవ్వడు
పాపము చేయుటకు
నీవు నేనని యేలేదు
లోకాన పుట్టెనెవ్వడు
పాపము చేయుటకు
నీవు నేనని యేలేదు
పరుల కొఱకు ప్రాణము
త్యాగము చేయగలవా
ప్రేమంటే తెలిసినవాడా
త్యాగము చేయగలవా
అపరాధము చేయుట మనుష్య సహజము
క్షమించుట దేవ సహజము
హృదయమున నున్న యాతన
మరచి పోగలమా మరు నిమిషమా
ఈ యాతన మరచి పోగలమా
అపరాధము చేయుట మనుష్య సహజము
క్షమించుట దేవ సహజము
English Lyrics / Transliteration
Kshaminchuta deva sahajamu
Hrudayamuna nunna yatana
Marachi pogalama maru nimishama
Ee yatana marachi pogalama
Aparadhamu cheyuta manushya sahajamu
Kshaminchuta deva sahajamu
Lokana puttenevvadu
Papamu cheyutaku
Neevu nenani yeladu
Lokana puttenevvadu
Papamu cheyutaku
Neevu nenani yeladu
Parula koraku pranmu
Tyagam cheyagalava
Premante telisinavada
Tyagam cheyagalava
Aparadhamu cheyuta manushya sahajamu
Kshaminchuta deva sahajamu
Hrudayamuna nunna yatana
Marachi pogalama maru nimishama
Ee yatana marachi pogalama
Aparadhamu cheyuta manushya sahajamu
Kshaminchuta deva sahajamu