Lyrics / Details

Telugu Lyrics

అప్పా అయ్యప్ప అయ్యప్ప అప్పా
స్వామియే శరణం అయ్యప్ప
అప్పా అయ్యప్ప అయ్యప్ప అప్పా
స్వామియే శరణం అయ్యప్ప
భక్త కోటి నిన్ను కొలిచే మా అయ్యప్ప
పాపాలను పోగొట్టే మా అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అప్పా
స్వామియే శరణం అయ్యప్ప
అప్పా అయ్యప్ప అయ్యప్ప అప్పా
స్వామియే శరణం అయ్యప్ప

మలయప్పా శబరిగిరి వాసా
నిన్ను శరణు జొచ్చిన రక్షింపరా
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
మలయప్పా శబరిగిరి వాసా
నిన్ను శరణు జొచ్చిన రక్షింపరా
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అప్పా
స్వామియే శరణం అయ్యప్ప
అప్పా అయ్యప్ప అయ్యప్ప అప్పా
స్వామియే శరణం అయ్యప్ప

ఆరగింపులో అన్నదానం
నీకు అర్చనలు భక్తకోటికి దాహం
అంగములే అర్పించి
అయ్యప్పా అని పిలవగానే
అయ్యప్పా అని పిలవగానే
అయ్యప్పా ఆస్వామియే వస్తాడు
అయ్యప్పా ఆస్వామియే వస్తాడు
అయ్యప్పా అయ్యప్ప అయ్యప్ప అప్పా
స్వామియే శరణం అయ్యప్ప
అప్పా అయ్యప్ప అయ్యప్ప అప్పా
స్వామియే శరణం అయ్యప్ప

కాననాన వెలిసిన కార్తీయేయా
కలియుగ వరదాతా శ్రీ అయ్యప్పా
నిన్ను కొలిచేవారికి
ఎల్లలోకాలం సుఖమే
ఎల్లలోకాలం సుఖమే
నిన్ను కొలిచేవారికే
జగత్తున మించిన భాగ్యము
జగత్తున మించిన భాగ్యము
అయ్యప్పా అయ్యప్ప అయ్యప్ప అప్పా
స్వామియే శరణం అయ్యప్ప
అప్పా అయ్యప్ప అయ్యప్ప అప్పా
స్వామియే శరణం అయ్యప్ప

English Lyrics / Transliteration

Appa Ayyappa Ayyappa Appa
Swamiyey Sharanam Ayyappa
Appa Ayyappa Ayyappa Appa
Swamiyey Sharanam Ayyappa
Bhakta koti ninnu koliche maa Ayyappa
Papalanu pogotte maa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Appa
Swamiyey Sharanam Ayyappa
Appa Ayyappa Ayyappa Appa
Swamiyey Sharanam Ayyappa

Malaiyappa Sabarigiri Vasa
Ninnu sharanu jochina rakshimpra
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Malaiyappa Sabarigiri Vasa
Ninnu sharanu jochina rakshimpra
Ayyappa Ayyappa Ayyappa Appa
Swamiyey Sharanam Ayyappa
Appa Ayyappa Ayyappa Appa
Swamiyey Sharanam Ayyappa

Aragimpulo annadanam
Neeku archanalu bhaktakotiche daham
Angamule arpinchi
Ayyappa ani pilavagane
Ayyappa ani pilavagane
Ayyappa aa swamiyey vastadu
Ayyappa aa swamiyey vastadu
Ayyappa Ayyappa Ayyappa Appa
Swamiyey Sharanam Ayyappa
Appa Ayyappa Ayyappa Appa
Swamiyey Sharanam Ayyappa

Kaananaana velisina Kartikeya
Kaliyuga varadata Sri Ayyappa
Ninnu kolichevariki
Ellalokalam sukham
Ellalokalam sukham
Ninnu kolichevarike
Jagathuna minchina bhagyamu
Jagathuna minchina bhagyamu
Ayyappa Ayyappa Ayyappa Appa
Swamiyey Sharanam Ayyappa
Appa Ayyappa Ayyappa Appa
Swamiyey Sharanam Ayyappa

Related Searches

Appa Ayyappa mp3 downloadfree download Appa Ayyappa songAppa Ayyappa Shri Ayyappa Mahima mp3 downloadAppa Ayyappa 1972 song downloaddownload Appa Ayyappa high qualityAppa Ayyappa 320kbps mp3 downloadAppa Ayyappa lyrics and downloadAppa Ayyappa ringtone downloadAppa Ayyappa Vande Mata Ram Srinivas mp3south sangeeth Appa Ayyappa downloadlisten to Appa Ayyappa onlinepopular songs from Shri Ayyappa MahimaAppa Ayyappa original audio downloadAppa Ayyappa song mp3 1972Appa Ayyappa mp3 download 2026

User Reviews

3.4
★★★☆☆ (3.4)

Average Rating based on recent listeners

Shalini from Coimbatore
★★☆☆☆

"The background score is incredible. Thanks for sharing."

Amit from Indore
★★★★☆

"Soulful rendition. I love the way this was composed."

Anil from Bhopal
★★★★★

"Amazing song! The melody is just soulful."

Neha from Jaipur
★★★★★

"The background score is incredible. Thanks for sharing."

Sai from Bhopal
★☆☆☆☆

"Such a nostalgic feel. Reminds me of my college days."