Telugu Lyrics
ఏపల్ బ్యూటీ నువ్వే నా ఊహల్లోన
చూసేకొద్ది చూడాలనిపిస్తుంది
పలికే కొద్దీ పలకాలనిపిస్తుంది
ఏపల్ బ్యూటీ నువ్వే నా జీవితాన
ఏపల్ బ్యూటీ నువ్వే నా ఊహల్లోన
చలాకీ చిన్నది
కళ్ళల్లో మెరుపు నీది
పగలైనా రాత్రైనా
నన్ను చూస్తూ ఉంటాది
నీ నవ్వు నాకిష్టం
నిన్ను చూస్తే నాకిష్టం
మౌనంగా ఉన్నా
నా మాటలకి నువ్వే అర్ధం
ఏపల్ బ్యూటీ నువ్వే నా జీవితాన
ఏపల్ బ్యూటీ నువ్వే నా ఊహల్లోన
నీ నడుము వయ్యారం
తాగని ద్రాక్ష సారo
ఆగదు నా మనసు
నీలోంచి రాలేదులే
నీ ఒళ్ళో దూరి
కథలు చెప్పాలని
కాలంతో పందెం
కట్టి గెలవాలని
ఏపల్ బ్యూటీ నువ్వే నా జీవితాన
ఏపల్ బ్యూటీ నువ్వే నా ఊహల్లోన
చూసేకొద్ది చూడాలనిపిస్తుంది
పలికే కొద్దీ పలకాలనిపిస్తుంది
ఏపల్ బ్యూటీ నువ్వే నా జీవితాన
ఏపల్ బ్యూటీ నువ్వే నా ఊహల్లోన
English Lyrics / Transliteration
Apple beauty nuvve na oohallona
Choose koddi choodalanipisthundi
Palike koddi palakanipisthundi
Apple beauty nuvve na jeevithana
Apple beauty nuvve na oohallona
Chalaki chinnadi
Kallallo merupu needi
Pagalaina ratraina
Nannu choosthu untadi
Nee navvu naakishtam
Ninnu chooste naakishtam
Mounanga unna
Na maatalaki nuvve ardham
Apple beauty nuvve na jeevithana
Apple beauty nuvve na oohallona
Nee nadumu vayyaram
Thagani draaksha saaram
Aagadu naa manasu
Neelonchi ralelay
Nee olllo doori
Kathalu cheppalani
Kaalatho pandem
Katti gelavalani
Apple beauty nuvve na jeevithana
Apple beauty nuvve na oohallona
Choose koddi choodalanipisthundi
Palike koddi palakanipisthundi
Apple beauty nuvve na jeevithana
Apple beauty nuvve na oohallona