Telugu Lyrics
అన్నట్టు విన్నావా… స్వీట్ న్యూస్ డార్లింగ్
ఆపిల్స్ కేజీ… ఆపిల్స్ కేజీ
అన్నట్టు విన్నావా… స్వీట్ న్యూస్ డార్లింగ్
నా మనసుకి తొందర… నీకోసం ఆశ నీకోసం
నా గుండెకి తొందర… నీకోసం దాహం నీకోసం
మై మాయే… నా లైఫ్ నీదే
ఒన్ టూ త్రీ… లవ్ ని మొదలు పెడదామా
ఆపిల్స్ కేజీ… ఆపిల్స్ కేజీ
అన్నట్టు విన్నావా… స్వీట్ న్యూస్ డార్లింగ్
ఆపిల్స్ కేజీ… ఆపిల్స్ కేజీ
అన్నట్టు విన్నావా… స్వీట్ న్యూస్ డార్లింగ్
నీ కళ్ళల్లోన కలలు… అవి నేనే కంటా
నీ పెదవులపైన నవ్వు… అది నేనే తెస్తా
ఈ రోజుల్లో… నువ్వే నాకు సరిగ
ఈ బ్రహ్మాండం… చూస్తుందీ మన గాథ
నా సంతోషం… నీ చేతుల్లోనే
నా రేపంతా… నీ దే దే
ఇన్నాళ్లకు… నీతోనే
ఈ స్వర్గం… నే చూసానే
ఆపిల్స్ కేజీ… ఆపిల్స్ కేజీ
అన్నట్టు విన్నావా… స్వీట్ న్యూస్ డార్లింగ్
ఆపిల్స్ కేజీ… ఆపిల్స్ కేజీ
అన్నట్టు విన్నావా… స్వీట్ న్యూస్ డార్లింగ్
నీ నడకలో… అలలు
నీ నటనలో… మాయ
నీ మాటలో… అమృతం
నీ స్పర్శలో… వైభవం
నీ చుట్టూ… తిరుగుతున్నా
నీ ఊపిరి… అవుతున్నా
నా లైఫ్ నీదే… లవ్ ని మొదలు పెడదామా
ఆపిల్స్ కేజీ… ఆపిల్స్ కేజీ
అన్నట్టు విన్నావా… స్వీట్ న్యూస్ డార్లింగ్
ఆపిల్స్ కేజీ… ఆపిల్స్ కేజీ
అన్నట్టు విన్నావా… స్వీట్ న్యూస్ డార్లింగ్
English Lyrics / Transliteration
Annattu vinnaavaa… Sweet news darling
Apples kg… Apples kg
Annattu vinnaavaa… Sweet news darling
Naa manasuki thondara… Neekosam aasha neekosam
Naa gundeki thondara… Neekosam daaham neekosam
My maaye… Naa life neede
One two three… Love ni modalu pedadaamaa
Apples kg… Apples kg
Annattu vinnaavaa… Sweet news darling
Apples kg… Apples kg
Annattu vinnaavaa… Sweet news darling
Nee kallalona kalalu… Avi nene kantaa
Nee pedavulapaina navvu… Adhi nene thestaa
Ee rojullo… Nuvve naaku sariga
Ee brahmandam… Chustundee mana gaadha
Naa santhosham… Nee chethulone
Naa repanthaa… Nee dhe dhe
Innaallaku… Neethone
Ee swargam… Ne chusaane
Apples kg… Apples kg
Annattu vinnaavaa… Sweet news darling
Apples kg… Apples kg
Annattu vinnaavaa… Sweet news darling
Nee nadakalo… Alalu
Nee natanalo… Maaya
Nee maatlo… Amrutham
Nee sparshalo… Vaibhavam
Nee chuttu… Thiruguthunnaa
Nee oopiri… Avuthunnaa
Naa life neede… Love ni modalu pedadaamaa
Apples kg… Apples kg
Annattu vinnaavaa… Sweet news darling
Apples kg… Apples kg
Annattu vinnaavaa… Sweet news darling