Telugu Lyrics
అప్పు చేసి పప్పు కూడు
బువ్వ గట్టిగా తింటే
మంచికేగా అయ్యా
అప్పు చేసి పప్పు కూడు
బువ్వ గట్టిగా తింటే
మంచికేగా అయ్యా
అప్పు చేసి పప్పు కూడు
పొట్ట నిండా తిండిలేక
పొయ్యి లేక పోతే
పుట్టనేల బ్రతకనేల
ఎంత కష్టమో తండ్రీ
పొట్ట నిండా తిండిలేక
పొయ్యి లేక పోతే
పుట్టనేల బ్రతకనేల
ఎంత కష్టమో తండ్రీ
అప్పు చేసి పప్పు కూడు
బువ్వ గట్టిగా తింటే
మంచికేగా అయ్యా
అప్పు చేసి పప్పు కూడు
అప్పు చేసే దెవరు
అప్పు తీర్చే దెవరు
ఎంత కాలమిలా
భోంచెయ్యేది భువిలో
అప్పు చేసే దెవరు
అప్పు తీర్చే దెవరు
ఎంత కాలమిలా
భోంచెయ్యేది భువిలో
అప్పు చేసి పప్పు కూడు
బువ్వ గట్టిగా తింటే
మంచికేగా అయ్యా
అప్పు చేసి పప్పు కూడు
English Lyrics / Transliteration
Appu chesi pappu koodu
Buvva gattigaa thinte
Manchikegaa ayyaa
Appu chesi pappu koodu
Buvva gattigaa thinte
Manchikegaa ayyaa
Appu chesi pappu koodu
Potta nindaa thindileka
Poyyi leka pothe
Puttanela brathakanela
Entha kashtamo thandri
Potta nindaa thindileka
Poyyi leka pothe
Puttanela brathakanela
Entha kashtamo thandri
Appu chesi pappu koodu
Buvva gattigaa thinte
Manchikegaa ayyaa
Appu chesi pappu koodu
Appu chese devaru
Appu theerche devaru
Entha kaalamilaa
Bhoncheyyedi bhuvilo
Appu chese devaru
Appu theerche devaru
Entha kaalamilaa
Bhoncheyyedi bhuvilo
Appu chesi pappu koodu
Buvva gattigaa thinte
Manchikegaa ayyaa
Appu chesi pappu koodu