Telugu Lyrics
అవతరించె నప్పుడు అవనిపాల
గురువాయు పురిలో గురువాయుపురదేవ
వెలిసె నప్పుడు నీవు భక్త పాల
శ్రీ కురువాయుపుర వేరి భద్రాయ
శ్రీ కురువాయుపుర వేరి భద్రాయ
శ్రీ కురువాయుపుర వేరి భద్రాయ
శ్రీ కురువాయుపుర వేరి భద్రాయ
హరిహరేశ్వర రూపంబున
అఖిల లోకాల జనకంబగు
అంబర ధరుడగు పరమేశ్వర
అవతరించెను భక్తపాల
సకల లోకాల జనయిత్రి
సతి దేవి పరదేవత
అఖిల లోకాల జనయిత్రి
అది నావినవ కరుణామయీ
అప్పుడ సతి దేవి అపురూప లీల
అవతరించె నప్పుడు అవనిపాల
గురువాయు పురిలో గురువాయుపురదేవ
వెలిసె నప్పుడు నీవు భక్త పాల
శ్రీ కురువాయుపుర వేరి భద్రాయ
శ్రీ కురువాయుపుర వేరి భద్రాయ
శ్రీ కురువాయుపుర వేరి భద్రాయ
శ్రీ కురువాయుపుర వేరి భద్రాయ
English Lyrics / Transliteration
Avatharinche nappudu avani paala
Guruvayu purilo Guruvayu pura deva
Velise nappudu neevu bhaktha paala
Shri Kuruvayu pura Veeri bhadraya
Shri Kuruvayu pura Veeri bhadraya
Shri Kuruvayu pura Veeri bhadraya
Shri Kuruvayu pura Veeri bhadraya
Harihareswara roopambuna
Akhila lokala janakambagu
Ambara dharudagu parameshwara
Avatharinche nu bhaktha paala
Sakala lokala janayithri
Sati devi paramadevatha
Akhila lokala janayithri
Adi naavinava karunamayee
Appuda Sati Devi apuroopa leela
Avatharinche nappudu avani paala
Guruvayu purilo Guruvayu pura deva
Velise nappudu neevu bhaktha paala
Shri Kuruvayu pura Veeri bhadraya
Shri Kuruvayu pura Veeri bhadraya
Shri Kuruvayu pura Veeri bhadraya
Shri Kuruvayu pura Veeri bhadraya